Viral Video: సమ్మర్‌లో సూపర్ టెక్నిక్.. వీడియో చూస్తే గాల్లో తేలిపోతారు
భానుడి ప్రతాపంతో దేశమంతా ఎండలు మండిపోతున్నాయి. పలు చోట్ల 43 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
భానుడి ప్రతాపంతో దేశమంతా ఎండలు మండిపోతున్నాయి. పలు చోట్ల 43 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవి చాలదన్నట్లు బొగ్గు కొరతతో చాలా రాష్ట్రాల్లో 2 నుంచి 8 గంటల పాటు విద్యుత్ కోతలు విధిస్తున్నారు. దీంతో ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు ప్రజలు. ఈక్రమంలో కరెంట్ బాధలు, వేసవి వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు. ఈక్రమంలో చల్లదనం కోసం ఓ వ్యక్తి చేసిన పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెళ్లి చేసుకోమని పైలట్ జోక్ చేస్తే !! నిజంగానే విమానం లో పెళ్లి చేసేసుకున్న జంట
ఊతకర్రతో బాలిక పరుగు పందెం !! కలెక్టర్‌నే కదిలించిన చిన్నారి
ఇదేం విడ్డూరం !! పిల్లిని పెళ్లి చేసుకున్న మహిళ.. ఎందుకంటే ??
ఉబెర్‌లో హెలిక్యాప్టర్ సేవలు.. అవాక్కయిన మహిళ !!
హ్యారీ పోటర్ థీమ్ సాంగ్‌ను పాడుతున్న పక్షి.. నెటిజన్లు ఫిదా.
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

