Viral Video: అభినవ పరమానందయ్య శిష్యుడు !! చూస్తే పొట్టచెక్కలే
సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యం కలిగించేలా ఉంటాయి. అయితే.. కొన్ని వీడియోలు చూసి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటాం. తాజాగా ఓ వ్యక్తికి సంబంధించిన సంబంధించిన ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. వాస్తవానికి.. తనిఖీ జరిపే ప్రాంతానికి సంబంధించిన CCTV ఫుటేజ్ ఇది. అయితే.. ఇలాంటి భద్రతా తనిఖీ ఇంతకు ముందెన్నడూ […]
సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యం కలిగించేలా ఉంటాయి. అయితే.. కొన్ని వీడియోలు చూసి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటాం. తాజాగా ఓ వ్యక్తికి సంబంధించిన సంబంధించిన ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. వాస్తవానికి.. తనిఖీ జరిపే ప్రాంతానికి సంబంధించిన CCTV ఫుటేజ్ ఇది. అయితే.. ఇలాంటి భద్రతా తనిఖీ ఇంతకు ముందెన్నడూ చూడలేదంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral Video: సమ్మర్‌లో సూపర్ టెక్నిక్.. వీడియో చూస్తే గాల్లో తేలిపోతారు
ఊతకర్రతో బాలిక పరుగు పందెం !! కలెక్టర్‌నే కదిలించిన చిన్నారి
ఇదేం విడ్డూరం !! పిల్లిని పెళ్లి చేసుకున్న మహిళ.. ఎందుకంటే ??
ఉబెర్‌లో హెలిక్యాప్టర్ సేవలు.. అవాక్కయిన మహిళ !!
హ్యారీ పోటర్ థీమ్ సాంగ్‌ను పాడుతున్న పక్షి.. నెటిజన్లు ఫిదా.
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

