AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adipurush: అదీ డార్లింగ్ ప్రభాస్‌ రేంజ్‌… 1000కోట్లు పక్కా అంటున్నారుగా..

ప్రభాస్ కెరీర్లోనే ది మోస్ట్ అవేటెడ్ సినిమాగా పేరు తెచ్చుకున్న ఈ మూవీ.. ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటీలోనే క్రేజీ సినిమాగా మారింది. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ దాటికి.. బాక్సాఫీస్ రెవెన్యూ లెక్కల్లో.. టాప్‌ ప్లేస్‌కు.. ఈ సినిమా వెళ్లడం పక్కా అనే టాక్ వస్తోంది.

Adipurush: అదీ డార్లింగ్ ప్రభాస్‌ రేంజ్‌... 1000కోట్లు పక్కా అంటున్నారుగా..
Adipurush
Rajeev Rayala
|

Updated on: May 19, 2023 | 12:21 PM

Share

ఆదిపురుష్‌! ప్రభాస్ కెరీర్లోనే ది మోస్ట్ అవేటెడ్ సినిమాగా పేరు తెచ్చుకున్న ఈ మూవీ.. ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటీలోనే క్రేజీ సినిమాగా మారింది. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ దాటికి.. బాక్సాఫీస్ రెవెన్యూ లెక్కల్లో.. టాప్‌ ప్లేస్‌కు.. ఈ సినిమా వెళ్లడం పక్కా అనే టాక్ వస్తోంది. దానికి తగ్గట్టు.. ఫిల్మ్ అనలిస్టుల అంచనాల్లో కోట్లకు కోట్లకు కొళ్లగొట్టే అవకాశం ఉందనే న్యూస్ ఇప్పుడు బీ టౌన్లో చెక్కర్లు కొడుతోంది.

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ ఓం రౌత్ డైరెక్షన్లో.. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ చేస్తున్న ఆదిపరుష్‌ సినిమా ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసే మూవీ అవనుందనే టాక్ బీ టౌన్ నుంచి కాస్త గట్టిగా వస్తోంది. ఈ మూవీ ఎంత లేదన్నా ఫస్ట్ డే 150కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చేలా చేసుకుంటుందనే అంచనా అక్కడి మీడియా సంస్థల్లో వైరల్ అవుతోంది.

అంతేకాదు.. దానికితోడు.. ప్రభాస్ ఆదిపురుష్ సినిమా వరల్డ్ వైడ్ 1000 కోట్లు అవలీలగా కొల్లగొడుతుందనే టాక్ కూడా ఎక్కువవుతోంది. ఇప్పటికే ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర హైయెస్ట్ కలెక్షన్స్ దక్కించుకున్న మూవీలను దాటి నెంబర్ 1 సినిమా నయా హిస్టీర క్రియేట్ చేసే ఛాన్స్ కూడా ఈ సినిమాకే ఉందట. మరి ఇది జరుగుతుందో లేదో చూడాలంటే.. జూన్ 16 వరకు ఆగాల్సిందే..! మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.

లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
2026లో వీరిపై కేతు గ్రహం చెడు దృష్టి.. దరిద్రం మొదలైనట్లే..
2026లో వీరిపై కేతు గ్రహం చెడు దృష్టి.. దరిద్రం మొదలైనట్లే..