AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుశాంత్​ మృతిపై కుటుంబ స‌భ్యుల అనుమానం..సీబీఐ దర్యాప్తునకు డిమాండ్

బాలీవుడ్​ హీరో సుశాంత్​సింగ్​ రాజ్​పుత్​ ఆత్మ‌హ‌త్య ఫిల్మ్ ఇండ‌స్ట్రీని ఓ కుదుపు కుదిపేసింది. కెరీర్ మంచి రైజ్ లో ఉన్న ద‌శ‌లో అత‌డు ఎందుకు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌న్న‌ది మిస్ట‌రీగా మారింది.

సుశాంత్​ మృతిపై కుటుంబ స‌భ్యుల అనుమానం..సీబీఐ దర్యాప్తునకు డిమాండ్
Ram Naramaneni
| Edited By: |

Updated on: Jun 16, 2020 | 12:36 PM

Share

బాలీవుడ్​ హీరో సుశాంత్​సింగ్​ రాజ్​పుత్​ ఆత్మ‌హ‌త్య ఫిల్మ్ ఇండ‌స్ట్రీని ఓ కుదుపు కుదిపేసింది. కెరీర్ మంచి రైజ్ లో ఉన్న ద‌శ‌లో అత‌డు ఎందుకు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌న్న‌ది మిస్ట‌రీగా మారింది. హీరో మ‌ర‌ణంతో అత‌డి స్వస్థలమైన బిహార్​లోని పట్నాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సుశాంత్ హఠాన్మరణం పట్ల అతడి కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుశాంత్​ సూసైడ్ చేసుకోలేదని.. హత్య జరిగుంటుందని అతని మేనమామ ఆరోపించారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు.

“ఇది మ‌ర్డ‌ర్. ఈ ఘటనపై సీబీఐ ఎంక్వైరీ చేయించాల‌ని బిహార్​ యువ సంఘం, రాజ్​పుత్​ మహాసభ డిమాండ్​ చేస్తున్నాయి. ఈ హ‌త్య‌పై దర్యాప్తు చేయించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా, ప్రధాని మోదీని మేము కోరుతున్నాం. ఇటీవలే సుశాంత్​ మేనేజర్​ దిశా శాలిన్​ సూసైడ్ చేసుకున్న కేసులో పోలీసులు సుశాంత్​పై తీవ్ర ఒత్తిడి తెచ్చారు” అని సుశాంత్​సింగ్​ రాజ్​పుత్​ మేనమామ ఆర్​.సి. సింగ్ పేర్కొన్నారు.

తన మేనల్లుడు సుశాంత్​సింగ్​ రాజ్​పుత్ గ‌తంలో త‌న‌తో పంచుకున్న కొన్ని విష‌యాల‌ను​ ఆర్​.సి.సింగ్​ వెల్లడించారు. “హీరోగా తాను టాప్ రేంజ్ కి వెళ్లాలనుకున్నాడు. దీనికోసం అత‌డు రోజుకు 18 గంట‌లు పనిచేస్తున్న‌ట్టు చెప్పేవాడు” అని సుశాంత్​ మేనమామ తెలిపారు.

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?