AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surya Movie: యదార్ధసంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న సూర్య కొత్త చిత్రం..

విభిన్న కథలతో సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హీరో సూర్య. చాలా కాలం తర్వాత ఆకాశం నీ హద్దురా సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు సూర్య.

Surya Movie: యదార్ధసంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న సూర్య కొత్త చిత్రం..
Surya
Rajeev Rayala
|

Updated on: Jun 26, 2021 | 6:31 PM

Share

surya new movie: విభిన్న కథలతో సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హీరో సూర్య. చాలా కాలం తర్వాత ఆకాశం నీ హద్దురా సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు సూర్య. ఓటీటీ వేదికగా విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా మంచి వసూళ్లను రాబట్టింది. సూర్య హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం సూర్య పాండిరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా సమపాళ్లతో కూడిన యాక్షన్ .. ఎమోషన్ లతో సాగుతోందట. ఇటీవల విడుదలైన పోస్టర్ లు సినిమా పై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ సినిమాలో సూర్య లుక్ చాలా డిఫరెంట్ గా ఉండనుందని తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కథ ఓ యదార్ధసంఘటన నేపథ్యంలో ఉండనుందని తెలుస్తుంది.  ‘పొల్లాచ్చి’లో జరిగిన ఒక భయంకరమైన సంఘటన ఆధారంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారట. సూర్య పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని, జులై 23వ తేదీన ఈ సినిమా నుంచి ఫస్టులుక్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్.

ఇక ఈ సినిమాలో సూర్య సరసన అందాల భామ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే సత్యరాజ్ ఈ సినిమాలో కీలక పాత్రపోషించనున్నారని తెలుస్తుంది. ఈ సినిమా కూడా తప్పకుండా సూర్యకు భారీ విజయాన్ని తెచ్చి పెడుతుందని అభిమానులంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Tollywood: ఆదిపురుష్ కోసం ప్ర‌భాస్‌కు 100 కోట్ల రెమ్యూన‌రేష‌న్..! ఈ లిస్ట్‌లో ఉన్న నెక్ట్స్ టాలీవుడ్ హీరో ఎవ‌రంటే..?

Kajal Aggarwal: అలాంటి మూవీలనే నేను ఇష్టపడతా.. ఈ సినిమా కూడా అలాంటిదే..

AHA OTT: కుడి ఎడ‌మైతే ఏమైనా జ‌ర‌గొచ్చు.. అస‌లేం జ‌ర‌గ‌బోతోంది. ఆహా వెబ్ సిరీస్‌పై ట్విట్ట‌ర్‌లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌.

sarkaru vaari paata: “సర్కారు వారి పాట” మూవీ షూటింగ్ కు సిద్దమవుతున్న సూపర్ స్టార్..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!