Mahesh Babu : రాజమౌళి సినిమా గురించి అదిరిపోయే అప్ డేట్ ఇచ్చిన సూపర్ స్టార్

సూపర్ స్టార్ మహేష్ బాబు - రాజమౌళి సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే త్వరలో ఈ ఇద్దరి కామినేషన్‌లో సినిమా ఉండబోతుందని అనౌన్స్ చేశారు..

Mahesh Babu : రాజమౌళి సినిమా గురించి అదిరిపోయే అప్ డేట్ ఇచ్చిన సూపర్ స్టార్
Mahesh
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 25, 2021 | 9:17 PM

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు – రాజమౌళి సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే త్వరలో ఈ ఇద్దరి కామినేషన్‌లో సినిమా ఉండబోతుందని అనౌన్స్ చేశారు. రాజమౌళి పలు సందర్భాల్లో మాట్లాడుతూ.. సినిమా ఉండబోతుందని క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర మహేష్‌తో జక్కన ఎలాంటి సినిమా చేస్తాడో అన్న ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమా గురించి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేసేపనిలో ఉన్నారు. జంగల్ అడ్వాంచర్ నేపథ్యంలో సినిమా ఉండబోతుందని హింట్ ఇచ్చారు. మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్‌లో  ఓ ఆఫ్రికన్ జంగిల్ అడ్వెంచర్  చేయాలని చూస్తున్నట్టు విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. ”మహేష్ బాబు సినిమా పనులు జరుగుతున్నాయని, కొన్ని ఐడియాలు అనుకుంటున్నాం అని అన్నారు. అయితే మహేష్ తో ఆఫ్రికన్ జంగిల్ అడ్వెంచర్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అదెలా చేయగలమని ఆలోచిస్తున్నాం అని చెప్పుకొచ్చారు.

ఇక ఈ సినిమా ఎప్పుడొస్తుందా అని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి సూపర్ స్టార్ మహేష్ బాబు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నవిషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు మహేష్. అది పూర్తయిన తరువాత రాజమౌళితో కొత్త ప్రాజెక్టు మొదలవుతుంది” అని మహేష్ తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినిమా పై క్లారిటీ ఇచ్చాడు మహేష్.. త్రివిక్రమ్ సినిమాలో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్‌గా కనిపించనున్నాడు. ఇక హీరోయిన్ పూజ హెగ్డే అలరించనుంది. నవంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలవుతుందని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Kangana Ranaut: భక్తిపారవశ్యంలో బాలీవుడ్ బ్యూటీ.. ప్రత్యేక పూజలు చేసిన కంగనా.. వైరల్ అవుతున్న ఫొటోస్…

Jacqueline Fernandez: కొత్త చిక్కుల్లో బాలీవుడ్ బ్యూటీ.. ఏకంగా 200 కోట్లు మోసం..

Maa Elections 2021: అంతా మీ ఇష్టం.. కానీ ఆ ఒక్క పదవి మాత్రమే నాకివ్వండి.. వినూత్నంగా బండ్ల గణేష్ ప్రచారం…

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?