Jacqueline Fernandez: కొత్త చిక్కుల్లో బాలీవుడ్ బ్యూటీ.. ఏకంగా 200 కోట్లు మోసం..

స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతుంది బాలీవుడ్ బ్యూటీ జాక్వలిన్  ఫెర్నాండెజ్.. ఇప్పుడు ఈ బ్యూటీ  కొత్త చిక్కుల్లో చిక్కుకుంది. 

1/7

2/7
 రూ.200 కోట్ల మోసం కేసుకు సంబంధించి జాక్వెలిన్  ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారించారు. 

3/7
రాన్ బాక్సీ మాజీ ప్రమోటర్లు శివీందర్ సింగ్, మల్వీందర్ సింగ్ కుటుంబాన్ని రూ.200 కోట్లకు మోసం చేశారని ఆరోపణ. ఈ మోసానికి జాక్వలిన్  ఫెర్నాండెజ్ సంబంధం ఉందని అనుమానాలు 

4/7
 సుఖేశ్ భార్య లీనా పాల్ - జాక్వెలిన్ మధ్య ఫోన్, మెసేజ్‌ల సంభాషణ జరిగినట్టు వెల్లడించాడు.

5/7
 ఈ క్రమంలోనే గత నెలలో జాక్వెలిన్ ను అధికారులు విచారించి ఆమె స్టేట్ మెంట్ ను రికార్డ్ చేశారు. 

6/7
మళ్లీ నేడు జాక్వలిన్ ఫెర్నాండెజ్‌ను విచారణకు పిలిచారు అధికారులు. 

7/7
ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు జాక్వలిన్ ను విచారిస్తున్నారు. 

Click on your DTH Provider to Add TV9 Telugu