AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స‌న్నీ లియోన్ లాక్ డౌన్ లో ఏం చేస్తుందో తెలుసా..

బాలీవుడ్ బ్యూటీ స‌న్నీ లియోన్ కొద్ది రోజుల క్రితం ముంబై నుండి అమెరికాకి వెళ్లిన‌ సంగ‌తి తెలిసిందే. త‌న పిల్ల‌లు, భ‌ర్త‌తో క‌లిసి అక్క‌డ హోమ్ క్వారంటైన్‌లో ఉంటున్న ఈ అందాల తార‌.. తాజాగా వెజిటేబుల్స్ సాగు చేసే ప‌నిలో బిజీ అయింద‌ట‌. పొలం నుండే కూర‌గాయ‌లు తెచ్చుకుని వండుకుంటూ..లాక్ డౌన్ చాలా రిఫ్రెసింగ్ గా గ‌డిపేస్తున్నార‌ట‌‌. తాజాగా త‌న సోష‌ల్ మీడియా ఖాతాల‌తో పొలంలో దిగిన ఫోటోలు షేర్ చేసిన స‌న్నీ..పొలానికి వెళ్లాం. అక్క‌డి నుండే […]

స‌న్నీ లియోన్ లాక్ డౌన్ లో ఏం చేస్తుందో తెలుసా..
Ram Naramaneni
|

Updated on: May 31, 2020 | 9:19 PM

Share

బాలీవుడ్ బ్యూటీ స‌న్నీ లియోన్ కొద్ది రోజుల క్రితం ముంబై నుండి అమెరికాకి వెళ్లిన‌ సంగ‌తి తెలిసిందే. త‌న పిల్ల‌లు, భ‌ర్త‌తో క‌లిసి అక్క‌డ హోమ్ క్వారంటైన్‌లో ఉంటున్న ఈ అందాల తార‌.. తాజాగా వెజిటేబుల్స్ సాగు చేసే ప‌నిలో బిజీ అయింద‌ట‌. పొలం నుండే కూర‌గాయ‌లు తెచ్చుకుని వండుకుంటూ..లాక్ డౌన్ చాలా రిఫ్రెసింగ్ గా గ‌డిపేస్తున్నార‌ట‌‌. తాజాగా త‌న సోష‌ల్ మీడియా ఖాతాల‌తో పొలంలో దిగిన ఫోటోలు షేర్ చేసిన స‌న్నీ..పొలానికి వెళ్లాం. అక్క‌డి నుండే నేరుగా వెజిటేబుల్స్.. తెచ్చుకుంటున్నాం అని పేర్కొంది.

View this post on Instagram

Went to the farm today with @dirrty99 we are now picking our own veggies straight from Mother Earth! 🙂 great day!

A post shared by Sunny Leone (@sunnyleone) on