Sundeep Kishan: ‘ఆకలితో అలమటిస్తున్నారా? మా రెస్టారెంట్స్‌కి వెళ్లి ఫ్రీగా తినండి’: సందీప్ కిషన్

కొన్ని రోజుల క్రితం యాక్సిడెంట్ కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ మహిళకు వైద్య ఖర్చుల కోసం రూ. 50 వేలు సాయం చేశాడు సందీప్ కిషన్. సోషల్ మీడియాలో వచ్చిన రిక్వెస్ట్ మేరకుస్పందించిన అతను వెంటనే డబ్బును సదరు మహిళ కు పంపించాడు.ఇలా సినిమాలతో పాటు సేవా కార్యక్రమాలతో వార్తల్లో నిలుస్తున్నాడీ హ్యాండ్సమ్ హీరో.

Sundeep Kishan: 'ఆకలితో అలమటిస్తున్నారా? మా రెస్టారెంట్స్‌కి వెళ్లి ఫ్రీగా తినండి': సందీప్ కిషన్
Sundeep Kishan
Follow us

|

Updated on: Oct 23, 2024 | 2:44 PM

చాలా మంది సినిమా సెలబ్రిటీలు ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తమకు చేతనైన సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు. అందులో టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ కూడా ఒకరు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వివాహ భోజనంబు పేరుతో రెస్టారెంట్స్ నిర్వహిస్తోన్న ఈ యంగ్ హీరో ప్రతి బ్రాంచ్ నుంచి ప్రతి రోజూ ఉచితంగా 50 మందికి ఫుడ్ ను పంపిస్తున్నాడు. పేద వారికి, అనాథశ్రమాలకు తన ఏడు రెస్టారెంట్స్ నుంచి రోజూ 350 మందికి రోజూ ఫ్రీగా ఫుడ్ ను అందజేస్తున్నాడు. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదలు సంభవించినప్పుడు కూడా తన టీమ్ ను విజయవాడకు పంపించారు. అక్కడ వరద ముంపునకు గురయిన ప్రాంతాల్లోని ప్రజలకు ఫుడ్, వాటర్ అందించి తన విశాల హృదయాన్ని చాటుకున్నాడు. తాజాగా మరోసారి సందీప్ కిషన్ తన వివాహా భోజనంబు టీం చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి ఒక ఆసక్తికర ట్వీట్ చేశాడు. ఫుడ్ వ్యాన్ ద్వారా నగరంలో పలు చోట్ల ఉచితంగా ఫుడ్ ప్యాకెట్‌లను పంచుతున్నారట. ఇదే విషయాన్ని సందీప్ కిషన్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు. ‘వివాహా భోజనంబు టీం చేస్తున్న నిర్విరామ కృషికి థాంక్స్.. మీకు తెలిసిన వాళ్లు ఆకలితో బాధపడుతుంటే మాకు చెప్పండి.. దగ్గరలో ఉన్న వివాహా భోజనంబుకివెళ్లండి.. ఫుడ్ ప్యాకెట్లు తీసుకోండి.. ఈ విషయాన్ని అందరికీ తెలియజేయండి’ అని ట్వీట్ చేశాడు సందీప్ కిషన్.

ప్రస్తుతం సందీప్ కిషన్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు హీరో పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక సందీప్ కిషన్ వేసిన ట్వీట్‌కు ప్రముఖ దర్శకుడు, రచయిత బీవీఎస్ రవి స్పందించాడు. వివాహా భోజనంబులో మీ హాస్పిటాలిటీ, ఫుడ్ క్వాలిటీ అన్నీ బాగున్నాయి.. నువ్వు చేసే సర్వీసెస్ ఇంకా బాగున్నాయి.. త్వరలోనే తిరుపతి బ్రాంచ్‌కి వెళ్లాలని అనుకుంటున్నా’ అని ట్వీట్ చేశాడు బీవీఎస్ రవి. దీనికి స్పందించిన సందీప్ కిషన్ ‘ థాంక్యూ సో మచ్ అన్నా’ అంటూ రిప్లై ఇచ్చాడు.

ఇవి కూడా చదవండి

విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో సందీప్ కిషన్ టీమ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కూటమి పొత్తు ప్రతిపాదన ముందు ఎవరు తీసుకొచ్చారంటే? సీఎం చంద్రబాబు

AUSతో టెస్ట్ సిరీస్.. భారత జట్టులో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్

'జైలులో ఫుడ్ అసలు తినలేకపోయా.. నరకం అనుభవించా': జానీ మాస్టర్

పుణెరి పల్టాన్‌ తీన్‌మార్‌.. బెంగళూర్‌ బుల్స్‌కు నాల్గో ఓటమి

ఉత్కంఠ పోరులో తలైవాస్‌పై పట్నా పైరేట్స్‌ విజయం..

అరెస్టైన తొలి రోజు రాత్రి.. బాలయ్య అన్‌స్టాపబుల్‌లో చంద్రబాబు

నువ్వు మా రాజువు కాదు.. బ్రిటన్‌ రాజుకు బిగ్‌ షాక్‌.! ఆదివాసీ..

చికెన్‌ బిర్యానీలో కప్ప.. ఎక్కడో కాదు..హైదరాబాద్‌లోనే.!

కొండచిలువకు ప్రాణం పోశారు.! సాగర్ జలాశయం లో భారీ కొండ చిలువ..

అప్పడాలు.. తెగ లాగించేస్తున్నారా.? అయితే, ఇది తెలుసుకోండి..!

ఉద్యోగానికి సరిపోతారు.. అందుకే రిజెక్ట్‌ అయ్యారు! అవాక్..

ఓర్నీ.. తలకు గాయమైతే.. పొత్తి కడుపుపై సర్జరీ గుర్తులు.! వీడియో..

భార్య చేతిలో రూ.26 లక్షల బ్యాగ్‌.! సొరంగంలో హమాస్ నేత సిన్వర్..

జైల్లో లారెన్స్‌ బిష్ణోయ్‌ ఖర్చులకు ఏటా రూ.40 లక్షలు.!

ప్రధానికి రూ.100 పంపిన గిరిజన మహిళ.. ఎందుకంటే.? వీడియో

12 ఏళ్లుగా పొత్తికడుపు నొప్పి.. ఎక్స్‌రేలో షాకింగ్‌ సీన్‌! వీడియో