Jatadhara Twitter Review : జటాధర ట్విట్టర్ రివ్యూ.. సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా సినిమా ఎలా ఉందంటే..
తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నారు హీరో సుధీర్ బాబు. హిట్టు, ప్లాపులతో సంబంధమే లేకుండా ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ చిత్రాలతో థియేటర్లలో సందడి చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ సినిమా జటాధర. డైరెక్టర్ వెంకట్ కళ్యాణ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

టాలీవుడ్ హీరో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ జటాధర. షార్ట్ ఫిల్మ్స్ తెరకెక్కించి.. ఆ తర్వాత రాక్షస కావ్యం అనే చిత్రానికి ఎడిటర్ గా పనిచేసిన వెంకట్ కళ్యాణ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంతోనే తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఇందులో బాలీవుడ్ హీరోయిన్స్ సోనాక్షి సిన్హా, శిల్పా శిరోద్కర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇన్నాళ్లు హిందీ సినీరంగంలో కథానాయికగా మెప్పించిన సోనాక్షి.. ఇప్పుడు జటాధర సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. ఈ సినిమా విడుదలకు ముందే టీజర్, ట్రైలర్ తో మంచి ఆసక్తిని క్రియేట్ చేసింది. లంకె బిందెలు, పిశాచ బంధనం వంటి కాన్సెప్ట్ తో ఈ మూవీని రూపొందించారు. ప్రేరణ అరోరా,ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ ఇప్పుడు నవంబర్ 7న గ్రాండ్ గా విడుదలైంది.
ఇవి కూడా చదవండి : Cinema : 64 ఏళ్ల హీరో సరసన 27 ఏళ్ల హీరోయిన్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైంది ఈ సినిమా. అయితే ఇప్పుడు ఈ మూవీ ప్రీమియర్స్ చూసిన అడియన్స్ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇన్నాళ్లు హిట్టు, ప్లాపులతో సంబంధమే లేకుండా వరుస సినిమాల్లో నటిస్తున్న సుధీర్ బాబు.. ఇప్పుడు మరి జటాధర సినిమాతో హిట్టు అందుకున్నాడా ? లేదా ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
#Jatadhara Review:
⭐️⭐️⭐️⭐️
Jatadhara delivers a gripping supernatural experience with strong performances and a solid narrative.#SonakshiSinha shines as Dhana Pishachini. This is easily one of her most striking roles to date. Transitioning from romantic characters to a dark,… pic.twitter.com/BJMqXyY24Q
— Siddharth Mathur (@TheSidMathur) November 6, 2025
Blockbuster reports for #Jatadhara 🙌🏻🔥As expected the massive Comeback for my @isudheerbabu ❤️🔥🥹👏🏻 #MaheshBabu #SSMB29 pic.twitter.com/eyAZnDRit1
— AkshaySai (@Akshay5989) November 6, 2025
సోనాక్షఇ సిన్హా ధన పిశాచిగా ఆకట్టుకుంది. ఇప్పటివరకు ఆమె చేసిన అద్భుతమైన పాత్రలలో ఇది ఒకటి. సుధీర్ బాబు, ఘోస్ట్ హంటర్ గా తన నటనతో మెప్పించారు. అతీంద్రియ అనుభవాన్ని ఈ సినిమా అందిస్తుంది. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది అంటూ ట్వీట్ చేశారు.
This week releases our view #TheGreatPreWeddingShow – Soulful with loads of Fun 👍🏻
Our Rating : 3.5/5#TheGirlFriend – Heartfelt Drama 👍🏻
Our Rating : 3/5#Jatadhara yet to watch.
Both films are good…mee taste ki thaggattu tickets book chesesukundi
— Thyview (@Thyview) November 7, 2025
ఇవి కూడా చదవండి : Meenakshi Chaudhari: ఆ హీరో సినిమాలో నటించి తప్పు చేశాను.. వారం రోజులు అలాంటి బాధ.. మీనాక్షి చౌదరి..




