Geetu Royal: ఆ పోస్ట్ షేర్ చేసి గాల్లో తేలిపోతున్న గీతూ రాయల్.. ఇది మాములు విషయం కాదుగా

గీతూ రాయల్‌కి ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి ఇలాంటి ఫ్యాన్స్ కాదు. హార్డ్ కోర్ ఫ్యాన్స్. ఎంతలా అంటే ఇంగ్లీష్ అసైన్‌మెంట్‌లో గీతూ గురించి రాసేంత. ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.

Geetu Royal: ఆ పోస్ట్ షేర్ చేసి గాల్లో తేలిపోతున్న గీతూ రాయల్.. ఇది మాములు విషయం కాదుగా
Bigg Boss Geetu Royal
Follow us

|

Updated on: Nov 20, 2022 | 6:36 PM

గీతు రాయల్.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 లో ఓ సెన్సేషన్. తను మంచిగా ఆడిందా, మోసం చేస్తూ ఆడిందా అనేదానిపై ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అభిప్రాయం ఉంది. టాప్-5లో ఉంటుదనుకున్న ఆమెను మధ్యలోనే ఇంటికి పంపడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఓటింగ్ అనే విషయం ఎలా ఉన్నా.. ఆమె అతి అందుకు కారణమన్నది చాలామంది ఒపెనియన్. ఇక ఎలిమేషన్ అయినప్పడు ఆమె బాధపడ్డ తీరు.. తనను వ్యతిరేకించే వాళ్లను సైతం కదిలించింది. ఆమె బయటకు వచ్చాక చేసిన కామెంట్స్ సైతం బాగా వైరల్ అయ్యాయి.

తాను పీఆర్ టీమ్‌ను పెట్టుకోలేదు కానీ.. పాజిటివ్ కామెంట్స్ చేసేందుకు ఒకరికి డబ్బులిచ్చినట్లు గీతూ తెలిపింది. వారు మోసం చేశారని ఆరోపించింది. ఇక లోపల ఉన్నప్పుడు తాను గేమ్ బాగా ఆడుతున్నానని.. బిగ్ బాస్‌తో పాటు వ్యాఖ్యాత నాగార్జున పొగడటం వల్లే.. అతి విశ్వాసంతో ప్రవర్తించినట్లు వెల్లడించింది. యదార్థ వాదులు లోక విరోధులు అంటూ నాలుగైదు నీతి వ్యాఖ్యాలు కూడా బోధించింది. ప్రస్తుతం తన ఫ్రెండ్ ఆది రెడ్డి అలియాస్ ఉడల్ మామను ఓ రేంజ్‌లో ప్రమోట్ చేస్తుంది.

కాగా ఈ క్రమంలోనే గీతూ తన ఇన్ స్టాలో పెట్టిన స్టోరీ వైరల్‌గా మారింది. ఎవరో స్టూడెంట్‌ తన ఇంగ్లీషు అసైన్‌మెంట్‌లో.. తనను ఇన్‌స్పైర్ చేసిన మహిళ ఎవరు..? ఎందుకు అని అడిగినప్పుడు.. ఆ స్టూడెంట్ గీతూ గురించి రాసుకొచ్చారు. ఆమె చాలా శక్తివంతమైన మహిళ అని సదరు స్టూడెంట్ పేర్కొన్నారు. ఆమె ఎవరిపైన ఆధారపడరని.. తప్పు తనవైపు లేకపోతే దేనీ గురించి భయపడదని వివరించారు. సమస్యలు ఎదురైనప్పుడు పారిపోకుండా.. తనపై నమ్మకంతో ఉంటారని.. ధైర్యంగా ఉంటుందని వెల్లడించారు. ఇంకా గొప్ప విషయాలే గీతూ గురించి అందులో మెన్షన్ చేశారు. దీంతో ఆ అసైన్‌మెంట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసిన గీతూ.. అభిమానులు చూపుతున్న ప్రేమకు పిచ్చెకిపోతుందని వెల్లడించింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రమాదం అంచున చైనా.. మునిగిపోతున్న బీజింగ్, షాంఘై సహా అనేక నగరాలు
ప్రమాదం అంచున చైనా.. మునిగిపోతున్న బీజింగ్, షాంఘై సహా అనేక నగరాలు
పురోహితులను ఇంతలా అవమానిస్తారా? వైరల్ వీడియోపై తీవ్ర ఆగ్రహం
పురోహితులను ఇంతలా అవమానిస్తారా? వైరల్ వీడియోపై తీవ్ర ఆగ్రహం
ఎన్నాళ్లుగా ఎదురుచూస్తున్న ఆరోజు వచ్చేసింది..
ఎన్నాళ్లుగా ఎదురుచూస్తున్న ఆరోజు వచ్చేసింది..
పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎర్రజెండాలు హస్తం పార్టీతో కలిసొస్తాయా?
పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎర్రజెండాలు హస్తం పార్టీతో కలిసొస్తాయా?
నీచ బుధుడితో ఆ రాశుల వారికి లాభాలే లాభాలు! అందులో మీ రాశీ ఉందా..?
నీచ బుధుడితో ఆ రాశుల వారికి లాభాలే లాభాలు! అందులో మీ రాశీ ఉందా..?
పాన్ కార్డు లేకున్నా సిబిల్ స్కోర్ ఎంతో తెలుసుకోవచ్చు..
పాన్ కార్డు లేకున్నా సిబిల్ స్కోర్ ఎంతో తెలుసుకోవచ్చు..
గుడ్‌న్యూస్‌.. ఐపీఎల్‌ కోసం జియో టాప్‌-5 డేటా రీఛార్జ్‌ ప్లాన్స్
గుడ్‌న్యూస్‌.. ఐపీఎల్‌ కోసం జియో టాప్‌-5 డేటా రీఛార్జ్‌ ప్లాన్స్
పొరపాటు కూడా మంచిదే.. ఇవి గింజలు కాదు దివ్యాస్త్రాలు..
పొరపాటు కూడా మంచిదే.. ఇవి గింజలు కాదు దివ్యాస్త్రాలు..
కాంగ్రెస్‌ని టచ్ చేస్తే హైటెన్షన్ వైర్‌ని టచ్ చేసినట్టే: రేవంత్
కాంగ్రెస్‌ని టచ్ చేస్తే హైటెన్షన్ వైర్‌ని టచ్ చేసినట్టే: రేవంత్
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు.. బిలియనీర్లు కూడా ఆలోచిస్తాడు
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు.. బిలియనీర్లు కూడా ఆలోచిస్తాడు
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!