Ram Charan: రామ్ చరణ్ సినిమాలో చిన్నపాత్రలో కనిపించనున్న స్టార్ హీరో..?

ఎప్పుడూ లేనిది ఈసారి ఏకంగా మూడేళ్ల గ్యాప్ తీసుకున్నారు మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్‌. కానీ... ఫ్యాన్స్‌ వెయిటింగ్‌ వృధా పోదన్న గ్యారంటీ మాత్రం చెర్రీ దగ్గరుంది.

Ram Charan: రామ్ చరణ్ సినిమాలో చిన్నపాత్రలో కనిపించనున్న స్టార్ హీరో..?
Ram Charan
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 25, 2022 | 9:30 AM

Ram Charan: ఎప్పుడూ లేనిది ఈసారి ఏకంగా మూడేళ్ల గ్యాప్ తీసుకున్నారు మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్‌. కానీ… ఫ్యాన్స్‌ వెయిటింగ్‌ వృధాగా పోదన్న గ్యారంటీ మాత్రం చెర్రీ దగ్గరుంది. మంచి వర్తీ సినిమాలతో రాబోతున్నా.. బట్ కండిషన్స్ అప్లయ్ అంటున్నారట చరణ్. ఆ కండిషన్స్‌ ఏమిటన్న క్లారిటీ కూడా ఫ్యాన్స్‌కొచ్చేసింది. సినిమా ఫలితం అటూఇటూ అయినా… చెర్రీలోని టెరిఫిక్ యాక్షన్ ఎలిమెంట్‌ని పోట్రే చేసిన పవర్‌ఫుల్ సినిమా వినయవిధేయరామ. మెగాపవర్‌స్టార్‌ని సోలో పెర్ఫార్మర్‌గా చూసి దాదాపు మూడేళ్లు దాటిపోయింది. మరో నెలరోజుల గ్యాప్‌లో రాబోయే జక్కన్న పాన్ ఇండియా వండర్ కూడా చరణ్‌ ఇండివిడ్యువల్ ప్రాజెక్ట్ కాదు.

కొమరం భీముడు, అల్లూరి సీతారాముడు కలిస్తేనే ట్రిపులార్ అనే అద్భుతం జెనరేట్ అయింది. ఆ సినిమాకి తారక్ అండ్ చెర్రీ పార్లల్ పవర్‌సెంటర్స్‌గా పని చేశారు. ఆ వెంటనే బిగ్‌ స్క్రీన్స్‌ని ఎటాక్ చెయ్యబోతున్న ఆచార్య కూడా మల్టిపుల్ స్టార్‌డమ్‌తో కూడుకున్నదే. నాన్న మెగాస్టార్‌తో దాదాపు ఈక్వల్‌గా స్క్రీన్‌ షేర్ చేసుకున్నారు తనయుడు చరణ్‌. మరి.. ఆచార్య తర్వాతైనా చెర్రీ సింగిల్‌గా వచ్చి సింహంలా గర్జిస్తారా అనే అభిమానుల ఆశల మీద కూడా నీళ్లు జల్లేస్తున్నారట డైరెక్టర్ శంకర్. కియారా అద్వానీ హీరోయిన్‌గా, ఎస్‌జె సూర్య, శ్రీకాంత్ విలన్లుగా పెర్ఫామ్ చేస్తున్న ఈ సోషియో పొలిటికల్ డ్రామాలో మరో క్రూషియల్ రోల్ వుందట. జస్ట్.. పావుగంట పాటు కనిపించే ఆ క్యారక్టర్‌లో ఒక టాప్ హీరోని ప్రజంట్ చేయాలన్నది శంకర్ ప్లాన్.

ఇప్పటికే ఇద్దరు బిగ్గీస్‌ని అప్రోచ్ అయ్యారని, త్వరలో అనౌన్స్‌మెంట్ వస్తుందని శంకర్ కాంపౌండ్ చెబుతోంది. ఇదే గనుక నిజమైతే బ్యాక్‌టు బ్యాక్ మూడు మల్టిస్టారర్స్‌లో నటించిన వన్ అండ్ ఓన్లీ హీరో కాబోతున్నారు చెర్రీ. మరి.. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసే మూవీలో అయినా చరణ్‌ని సోలో పెర్ఫార్మర్‌గా చూసుకునే అవకాశం దొరుకుతుందా అని ఆశగా వున్నారు ఫ్యాన్స్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss Ultimate: బిగ్‏బాస్ షో హోస్ట్‏గా ఆ స్టార్ హీరో.. కొత్త ప్రోమో అదుర్స్..

Nithya Menon: నిత్యయవ్వన మకరందం ‘నిత్యామీనన్’.. బూరె బుగ్గల చిన్నదాని నయా ఫొటోస్ అదుర్స్..

Ajith Valimai: అజిత్ పాన్ ఇండియా మూవీ ‘వలిమై’ ట్విట్టర్ రివ్యూ… సోషల్​మీడియా ట్రెండింగ్​

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే