Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR Release Date: ఆర్ఆర్ఆర్ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ప్రేక్షకుల ముందుకు వచ్చేది ఎప్పుడంటే…

RRR: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్. చరిత్రలో ఎన్నడూ కలవని ఇద్దరు వీరులను  కలిపి ఈ సినిమాలో చూపించనున్నాడు జక్కన

RRR Release Date: ఆర్ఆర్ఆర్ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ప్రేక్షకుల ముందుకు వచ్చేది ఎప్పుడంటే...
Rrr
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 02, 2021 | 6:25 PM

RRR: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్. చరిత్రలో ఎన్నడూ కలవని ఇద్దరు వీరులను  కలిపి ఈ సినిమాలో చూపించనున్నాడు జక్కన. ఇక ఈ సినిమాలో గిరిజన వీరుడు కొమురం భీమ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తుండగా.. మన్యం వీరుడు అల్లూరిసీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కనిపించనున్నాడు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథ అందించగా.. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు రాస్తున్నారు. ఎమ్.ఎమ్ కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. డీవీవీ పార్వతి సమర్పణలో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు జక్కన.. ప్రస్తుతం షూటింగ్ అనంతరం పనులు జరుపుకుంటుంది ఈ సినిమా.

ఇక సినిమాలో చరణ్, ఎన్టీఆర్‌కు జోడీగా అలియా భట్‌, ఓలివియా మోరిస్‌ నటిస్తున్నారు. వీళ్లతో పాటు అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ, సముద్రఖని, అలీ కీ రోల్స్‌ ప్లే చేస్తున్నారు. ఇక పోతే దసరా కానుకగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’సినిమా వరల్డ్‌ వైడ్‌గా అక్టోబరు 13న విడుదల చేయాలనీ మేకర్స్ సన్నాహాలు చేశారు.. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మార్చారు మేకర్స్.. జనవరి 7 న ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ పోస్టర్ లో తారక్, చరణ్, అలియా భట్, అజయ్ దేవగన్ కనిపిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

RRR: ఆర్ఆర్ఆర్ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ప్రేక్షకుల ముందుకు వచ్చేది ఎప్పుడంటే…

Samantha- Naga Chaitanya Divorce: సమంత -నాగచైతన్య విడాకుల పై వర్మ రియాక్షన్.. అంతమాట అనేశాడేంటి..!!

Samantha: విడాకుల ప్రకటన అనంతరం గుండె నిండా బాధతో సంచలన స్టేటస్ పెట్టిన సమంత

టాలీవుడ్‌లో విచిత్రం.. స్టార్ హీరోలకు గండం.. ఏంటంటే ??
టాలీవుడ్‌లో విచిత్రం.. స్టార్ హీరోలకు గండం.. ఏంటంటే ??
GT vs PBKS: టాస్ గెలిచిన గుజరాత్.. ప్లేయింగ్ 11తో హీటెక్కించారుగా
GT vs PBKS: టాస్ గెలిచిన గుజరాత్.. ప్లేయింగ్ 11తో హీటెక్కించారుగా
ఈ మొక్కను ముట్టుకుంటే నాశనం తప్పదు.. ప్రపంచంలోనే డేంజరస్ ప్లాంట్
ఈ మొక్కను ముట్టుకుంటే నాశనం తప్పదు.. ప్రపంచంలోనే డేంజరస్ ప్లాంట్
'నాకూ సరైన వ్యక్తి దొరుకుతాడు'.. హార్దిక్ మాజీ భార్య నటాషా
'నాకూ సరైన వ్యక్తి దొరుకుతాడు'.. హార్దిక్ మాజీ భార్య నటాషా
ఈ తేదీల్లో పుట్టిన వారి లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా..?
ఈ తేదీల్లో పుట్టిన వారి లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా..?
రూ.200 కోట్లా.. ఇంతకీ అవి డబ్బులేనా స్వామి ??
రూ.200 కోట్లా.. ఇంతకీ అవి డబ్బులేనా స్వామి ??
క్రికెటర్ డేవిడ్ వార్నర్‏తో మై డాక్టర్ భాగస్వామ్యం..
క్రికెటర్ డేవిడ్ వార్నర్‏తో మై డాక్టర్ భాగస్వామ్యం..
స్కూటర్‌ను ఢీకొట్టి..ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్..నిప్పులు చెరుగుతూ
స్కూటర్‌ను ఢీకొట్టి..ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్..నిప్పులు చెరుగుతూ
కేంద్రం కీలక నిర్ణయం.. ఆన్‌లైన్ ప్రకటనలపై డిజిటల్ పన్ను రద్దు!
కేంద్రం కీలక నిర్ణయం.. ఆన్‌లైన్ ప్రకటనలపై డిజిటల్ పన్ను రద్దు!
గాయని గ్లామర్ ట్రీట్..అందాలతో రచ్చచేస్తున్న స్టార్ సింగర్!
గాయని గ్లామర్ ట్రీట్..అందాలతో రచ్చచేస్తున్న స్టార్ సింగర్!