RRR Movie: మెగానందమూరి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన జక్కన్న.. ఆర్ఆర్ఆర్ కోసం నెక్స్ట్ ఇయర్ వరకూ ఎదురు చూడాలట..!

RRR Movie: బాహుబలితో తెలుగువాడి సత్తాను అంతర్జాతీయ స్థాయిలో చాటిన దర్శకధీరుడు రాజమౌళి.. నెక్స్ట్ సినిమా ఏమిటి అంటూ అందరూ ఆసక్తికరంగా చూసిన వేళ...

RRR Movie:    మెగానందమూరి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన జక్కన్న.. ఆర్ఆర్ఆర్ కోసం నెక్స్ట్ ఇయర్ వరకూ ఎదురు చూడాలట..!
Rrr Movie
Follow us
Surya Kala

|

Updated on: Jun 08, 2021 | 5:32 PM

RRR Movie: బాహుబలితో తెలుగువాడి సత్తాను అంతర్జాతీయ స్థాయిలో చాటిన దర్శకధీరుడు రాజమౌళి.. నెక్స్ట్ సినిమా ఏమిటి అంటూ అందరూ ఆసక్తికరంగా చూసిన వేళ.. అందరికీ షాక్ ఇస్తూ.. ఏ దర్శకుడు ఆలోచించని విధంగా అలోచించి మెగా నందమూరి యంగ్ హీరోలతో మల్టీస్టార్ సినిమా అని ప్రకటించాడు. ఈ సినిమాను ప్రకటించిన రోజు నుంచి ప్రేక్షకులల్లోనే కాదు.. చిత్ర పరిశ్రమలో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ల కలయికలో జక్కన్న రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీని పాన్ ఇండియా మూవీగా తెరెక్కిస్తున్నాడు. ప్రకటన నుంచి ఫస్ట్ లుక్, టీజర్లతో రోజు రోజుకీ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాడు. కరోనా నేపథ్యంలో సినిమా షూటింగ్ లెట్ అయ్యింది. ఓ వైపు ఆర్ఆర్ చేస్తూనే సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసే ప్రయత్నం చేశారు జక్కన్న. అంతేకాదు పూర్తి స్థాయ్హిలో పనులు పూర్తి చేసుకుని ఈ ఆర్ఆర్ఆర్ దసరా కానుకగా అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానున్నదని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.దీంతో మెగా, నందమూరి అభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకులు కూడా ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే రాజమౌళి మరోసారి అభిమానులకు షాక్ ఇచ్చాడు.

అక్టోబర్ లో ఆర్‌ఆర్‌ఆర్‌ విడుదల కాదని తెలుస్తోంది. సినిమాలోని క్లైమాక్స్‌ సన్నివేశాలతో పాటు కీలక యాక్షన్‌ సీన్ల చిత్రీకరించాల్సి ఉందట, దీంతో ముందుగా అనుకున్న తేదీకి ఆర్‌ఆర్‌ఆర్‌ విడుదల కష్టమనే టాక్ ఫిల్మ్ నగర్ లో హల్ చల్ చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ కు పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మరో ఆరునెలల సమయం పడుతుందని.. దీంతో వచ్చే ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే బాగుంటుందని చిత్ర దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. అంతేకాదు.. 2022 ఏప్రిల్ 28న విడుదల చేస్తే బాగుంటుందని రాజమౌళి సూచించినట్లు టాలీవుడ్ లో ఓ టాక్.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. మరోకీలక పాత్రలో బాలీవుడ్‌ నటుడు అజయ్ దేవ్ గన్ పోషిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా బిజినెస్ కూడా ఇప్పటికే పూర్తి అయ్యిందని.. దాదాపు రూ. 900 కోట్లు వరకూ బిజినెస్ చేసినట్లు కథనం వినిపిస్తోంది.

Also Read: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 25 కి.మీ నడిచే ఎలక్రిక్ సైకిల్స్ లాంచ్.. సామాన్యులకు అందుబాటులో ధరలు

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే