Sreemukhi: ఆ రెండు బడా సినిమాల పైనే ఆశలు పెట్టుకున్న అందాల యాంకరమ్మ

ఇక శ్రీ ముఖి సినిమాల్లోనూ అలరించిన విషయం తెలిసిందే. కెరీర్ స్టార్టింగ్ లో హీరోయిన్ గాను చేసింది ఈ బ్యూటీ. ఆ తర్వాత పలు సినిమాల్లో సహాయక పాత్రల్లో నటిం చింది

Sreemukhi: ఆ రెండు బడా సినిమాల పైనే ఆశలు పెట్టుకున్న అందాల యాంకరమ్మ
Sreemukhi
Follow us

|

Updated on: Mar 12, 2023 | 7:34 AM

బుల్లితెర పై యాంకర్ గా సత్తా చాటుకున్న ముద్దగుమ్మ.. శ్రీముఖి. ఈ అమ్మడు తన మాటలతో చేలకి తనంతో ప్రేక్షుకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అదే రేంజ్ లో అందాలతోనూ అలరిస్తోంది. ప్రోగ్రాం ఏదైనా తనదైన మాటలతో ఆసక్తికరంగా చేస్తుంది ఈ భామ. ఇక శ్రీముఖి సినిమాల్లోనూ అలరించిన విషయం తెలిసిందే. కెరీర్ స్టార్టింగ్ లో హీరోయిన్ గాను చేసింది ఈ బ్యూటీ. ఆ తర్వాత పలు సినిమాల్లో సహాయక పాత్రల్లో నటించింది. కానీ ఈ చిన్నదానికి యాంకర్ గానే మంచి పేరు వచ్చింది. దాంతో సినిమా అవకాశాలు మెల్లగా సన్నగిల్లాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు రెండు బడా సినిమాల్లో ఛాన్స్ దక్కించుకుంది ఆ యాంకరమ్మ. వాటిలో మెగాస్టార్ మూవీ ఒకటి. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి భోళాశంకర్ అనే సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే.

తమిళ్ లో సూపర్ హిట్ గా నిలిచిన వేదాళం సినిమాకు ఇది రీమేక్. ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలుగా స్టార్ హీరోయిన్ కీర్తిసురేష్ నటిస్తుంది. అలాగే తమన్నా మెయిన్ హీరోయిన్ గా చేస్తోంది. అయితే ఈ సినిమాలో శ్రీముఖి కీలక పాత్రలో నటిస్తుందని తెలుస్తోంది.

శ్రీముఖికి తిరిగి సినిమాల్లో అవకాశాలు క్యూ కట్టాలంటే.. మెగాస్టార్ సినిమా హిట్ అవ్వాల్సిందే. ఈ సినిమా హిట్ అయితే శ్రీముఖికి తిరిగి అవకాశాలు రావడం పక్కా.. అలాగే బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న సినిమాలోనూ చేస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య చేస్తోన్న సినిమాలోనూ కీలక పాత్రలో నటిస్తోంది శ్రీముఖి. ఈ రెండు సినిమాలు హిట్ అయితే శ్రీముఖి రేంజ్ మారిపోతుంది అనడంలో సందేహమే లేదు.

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో

పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు

రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి

ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..

రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు

మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..