AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నెటిజ‌న్ల హెల్ప్ కోరిన సింగ‌ర్ చిన్మయి..

ప్రముఖ గాయని, డైరెక్ట‌ర్ క‌మ్ యాక్ట‌ర్ రాహుల్ రవీంద్ర‌న్ భార్య చిన్న‌యి నెటిజన్లను ఓ సాయం కోరారు. తనపై అసభ్యకరంగా మీమ్స్‌ క్రియేట్‌ చేస్తోన్న పేజీల ఇన్ప‌ర్మేష‌న్ ఇవ్వాలని అడిగారు. “మీ అందరి నుంచి ఓ సాయం కోరుతున్నా. మీరు మీమ్‌ పేజీల ఫాలో అవుతున్న‌ట్లైతే నా గురించి త‌ప్పుగా ఏమైనా మీమ్స్‌, కామెంట్స్ చూసి ఉంటే ఆ స్క్రీన్‌షార్ట్స్‌ పంపించండి. మీ వివరాలను నేను ఎక్కడా రివీల్ చెయ్య‌ను. తెలుగు సామాజిక మాధ్య‌మాల‌ మీమ్స్‌ పేజీలను […]

నెటిజ‌న్ల హెల్ప్ కోరిన సింగ‌ర్ చిన్మయి..
Ram Naramaneni
|

Updated on: May 31, 2020 | 10:18 PM

Share

ప్రముఖ గాయని, డైరెక్ట‌ర్ క‌మ్ యాక్ట‌ర్ రాహుల్ రవీంద్ర‌న్ భార్య చిన్న‌యి నెటిజన్లను ఓ సాయం కోరారు. తనపై అసభ్యకరంగా మీమ్స్‌ క్రియేట్‌ చేస్తోన్న పేజీల ఇన్ప‌ర్మేష‌న్ ఇవ్వాలని అడిగారు. “మీ అందరి నుంచి ఓ సాయం కోరుతున్నా. మీరు మీమ్‌ పేజీల ఫాలో అవుతున్న‌ట్లైతే నా గురించి త‌ప్పుగా ఏమైనా మీమ్స్‌, కామెంట్స్ చూసి ఉంటే ఆ స్క్రీన్‌షార్ట్స్‌ పంపించండి. మీ వివరాలను నేను ఎక్కడా రివీల్ చెయ్య‌ను. తెలుగు సామాజిక మాధ్య‌మాల‌ మీమ్స్‌ పేజీలను ఎక్కువగా నేను అనుస‌రించ‌ను. దీనితో పాటు ఇత‌ర‌ నటీమణుల గురించి ఏమైనా ఇబ్బందిక‌ర‌ సమాచారం చూస్తే అది కూడా పంపించండి. థ్యాంక్స్” అని చిన్మయి పేర్కొంది. దీంతో పలువురు నెటిజన్లు ఆమెకు కొన్ని స్క్రీన్​షార్ట్స్​ తీసి‌ పంపిస్తుండ‌గా… వాటిని ఆమె ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్‌ చేస్తున్నారు.

ఎన్నో చిత్రాల్లో విన‌సొంపైన‌ పాటలు పాడి చిన్మయి శ్రోత‌ల‌ను అలరించారు. గాయనిగానే కాకుండా సమంత నటించిన చాలా సినిమాల‌కు ఆమె డబ్బింగ్‌ చెప్పారు. సమంత హీరోయిన్ గా ఇంట్ర‌డ్యూస్ అయిన‌ ‘ఏ మాయ చేసావె’ చిత్రానికి గాను 2010లో బెస్ట్‌ ఫిమేల్‌ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా నంది అవార్డు అందుకున్నారు చిన్మయి.

Follow Us
జైపూర్ విమానాశ్రయంలో మరో విమానం హైజాక్ కలకలం
జైపూర్ విమానాశ్రయంలో మరో విమానం హైజాక్ కలకలం
పాక్ కెప్టెన్ సంచలనం.. ఒకేసారి రెండు భారీ రికార్డులు బద్దలు
పాక్ కెప్టెన్ సంచలనం.. ఒకేసారి రెండు భారీ రికార్డులు బద్దలు
నా జీవితం లో ఇంత తెలివున్న వ్యక్తిని చూడలేదు..
నా జీవితం లో ఇంత తెలివున్న వ్యక్తిని చూడలేదు..
వినూత్న సాగుతో జాతీయ అవార్డు నెగ్గిన జగిత్యాల మహిళా రైతు!
వినూత్న సాగుతో జాతీయ అవార్డు నెగ్గిన జగిత్యాల మహిళా రైతు!
బతుకమ్మ వేడుకల్లో హీరోయిన్ లయ.. ఎంత అందంగా ఉందో చూశారా? వీడియో
బతుకమ్మ వేడుకల్లో హీరోయిన్ లయ.. ఎంత అందంగా ఉందో చూశారా? వీడియో
వారానికి ఒకసారి తిన్నా చాలు.. శరీరం బలంగా, దృఢంగా మారిపోయిద్ది..
వారానికి ఒకసారి తిన్నా చాలు.. శరీరం బలంగా, దృఢంగా మారిపోయిద్ది..
శనిదేవుడి అనుగ్రహం.. ఈ 3 రాశులకు ధనలాభం, కెరీర్‌లో పురోగతి పక్కా!
శనిదేవుడి అనుగ్రహం.. ఈ 3 రాశులకు ధనలాభం, కెరీర్‌లో పురోగతి పక్కా!
హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర యాత్ర.. 6 రోజుల్లో ప్రముఖ ఆలయాలు..
హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర యాత్ర.. 6 రోజుల్లో ప్రముఖ ఆలయాలు..
లక్నో కేఫ్ ఓనర్ మృతి కేసులో ట్విస్ట్.. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో
లక్నో కేఫ్ ఓనర్ మృతి కేసులో ట్విస్ట్.. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో
సాయి పల్లవి సీక్రెట్ బయటపెట్టిన నాగచైతన్య..
సాయి పల్లవి సీక్రెట్ బయటపెట్టిన నాగచైతన్య..