AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : సిస్టర్ సెంటిమెంట్‌‌నే నమ్ముకుంటున్న సీనియర్ హీరోలు..

రీసెంట్‌గా గాడ్‌ ఫాదర్‌ సినిమాలో సిస్టర్‌ సెంటిమెంట్‌తో సూపర్ హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ప్రజెంట్ భోళా శంకర్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కూడా సిస్టర్ సెంటిమెంట్‌ నేపథ్యంలోనే తెరకెక్కుతోంది

Tollywood : సిస్టర్ సెంటిమెంట్‌‌నే నమ్ముకుంటున్న సీనియర్ హీరోలు..
Tollywood
Rajeev Rayala
|

Updated on: Mar 09, 2023 | 9:14 AM

Share

సిల్వర్ స్క్రీన్ మీద ఒక్కో టైమ్‌లో ఒక్కో ట్రెండ్ ఫామ్‌లో ఉంటుంది. ప్రజెంట్ అలా వెండితెరను రూల్ చేస్తున్నది సిస్టర్ సెంటిమెంట్‌. సీనియర్ స్టార్స్ అంతా ప్రజెంట్ ఈ జానర్‌ మీద కాన్సన్‌ట్రేట్ చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో అదే ట్రెండ్ కనిపిస్తోంది. రీసెంట్‌గా గాడ్‌ ఫాదర్‌ సినిమాలో సిస్టర్‌ సెంటిమెంట్‌తో సూపర్ హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ప్రజెంట్ భోళా శంకర్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కూడా సిస్టర్ సెంటిమెంట్‌ నేపథ్యంలోనే తెరకెక్కుతోంది. తమిళ సూపర్ హిట్ వేదలంకు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరుకు చెల్లెలిగా కీర్తి సురేష్‌ నటిస్తున్నారు.

రీసెంట్‌గా నందమూరి బాలకృష్ణ కూడా సిస్టర్ సెంటిమెంట్‌తోనే సూపర్ హిట్ అందుకున్నారు. మాస్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన వీర సింహారెడ్డి సినిమాలో సిస్టర్ సెంటిమెంటే సినిమాకు హైలెట్‌గా నిలిచింది. సూపర్ స్టార్ రజనీ కాంత్‌ కూడా మరోసారి పెద్దన్న మారేందుకు రెడీ అవుతున్నారు. కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న లాల్ సలామ్ సినిమాలో గెస్ట్‌ రోల్‌లో నటిస్తున్నారు రజనీ. ఈ సినిమాలో సీనియర్ నటి జీవిత సూపర్‌ స్టార్‌కు చెల్లెలిగా నటిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.

ఆ మధ్య పెద్దన్నగా అన్న సెంటిమెంట్‌తో ఆడియన్స్‌ ముందుకు వచ్చారు రజనీకాంత్. ఈ సినిమా అనుకున్న స్థాయిలో వర్క్ అవుట్ కాలేదు. అయినా మరోసారి అదే తరహా పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరి ఈ సినిమా అయినా సక్సెస్ అవుతుందేమో చూడాలి.

ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్