AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ ఫోటోలోని పాప ఇప్పుడు తెలుగులో ట్రెండింగ్ హీరోయిన్.. వరస సినిమాలు

ఈ ఫొటోలో కనిపిస్తున్న పాప ఇప్పుడు స్టార్ హీరోయిన్..గుర్తు పట్టారా? చిన్న క్లూ ఏంటంటే.. తను తెలుగులో ఫస్ట్ సినిమానే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన నటించి.. హిట్ అందుకుంది. ఆ తర్వాత వరస ఆఫర్స్ వస్తున్నాయి..

Tollywood: ఈ ఫోటోలోని పాప ఇప్పుడు తెలుగులో ట్రెండింగ్ హీరోయిన్.. వరస సినిమాలు
Heroine
Ram Naramaneni
|

Updated on: Oct 27, 2024 | 5:45 PM

Share

ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే చాలు.. ఈ మధ్య అన్ని సినిమా వాళ్ల కబుర్లే. వాళ్ల సినిమాకు సంబంధించిన విశేషాలు, డేటింగ్ రూమర్స్, పెళ్లి వార్తలు.. ఇలా కంటెంట్ అంతా వారి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అయితే ఈ మధ్య సినిమా స్టార్స్ చిన్నప్పటి ఫోటోలు కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి. అందులో ఉన్నవారిని.. ఇప్పుడు పలానా స్టార్ అంటే కొందరు గుర్తుపట్టలేకపోతున్నారు. ఇప్పుడు మీ ముందకు ఓ హీరోయిన్ చిన్నప్పటి ఫోటో తీసుకొచ్చాం. తను ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న యాక్ట్రస్. క్యూట్ స్మైల్‌తో.. చదువుల తల్లిలా ఉన్న ఆ పాపను ఏమైనా గుర్తు పట్టగలిగారా…? అయ్యో కష్టంగా ఉందా.. ఇక మేమే చెప్పేస్తాం లెండి.

తను సంయుక్త మీనన్. ఈ అమ్మడు తెలుగులో ఫస్ట్ మూవీ పవన్ కళ్యాణ్‌తో చేసింది. ఆ మూవీ హిట్ అవ్వడంతో వరసగా అవకాశాలు వచ్చాయి. తను తర్వాత చేసి బింబిసార, సార్ సినిమాలు కూడా బాగా ఆడాయి. ఆ తర్వాత వీరూపాక్ష, డెవిల్ చిత్రాల్లో నటించింది. లవ్ మీ చిత్రంలో మంచి పాత్రలో మెరిసింది.  .. ఆ తర్వాత వరుసగా విజయాలు నమోదు చేసింది. కేరళకు చెందిన ఈ బ్యూటీ ప్రజంట్ తెలుగులో వరస సినిమాలు చేస్తూ ట్రెండింగ్‌లో ఉంది. నిఖిల్ సరసన స్వయంభుతో పాటు శర్వానంద్, బెల్లకొండ శ్రీనివాస్‌తో సినిమాలు చేస్తోంది సంయుక్త.

కాగా చదువుకునే రోజుల్లో సంయుక్త స్కూల్‌ టాపర్ అట.  ఇక విషయం తెలిసిన ఫాలోవర్స్ మా హీరోయిన్ మల్టీ టాలెంటెడ్ అని తెగ సంబరపడిపోతున్నారు. తన చిన్నప్పుడు ఫోటో ఇప్పడు వైరల్ అవుతోంది.

View this post on Instagram

A post shared by Samyuktha (@iamsamyuktha_)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సెకండ్ హ్యాండ్ ఏసీ కొంటున్నారా? ఈ 8 విషయాలను అస్సలు మర్చిపోవద్దు!
సెకండ్ హ్యాండ్ ఏసీ కొంటున్నారా? ఈ 8 విషయాలను అస్సలు మర్చిపోవద్దు!
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్