AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేనూ కాస్టింగ్‌ కౌచ్‌ బాధితురాలినే, సమీరారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

నార్త్‌లో, సౌత్‌లో అగ్ర హీరోల స‌ర‌స‌న న‌టించి మంచి పేరు తెచ్చుకుంది హీరోయిన్‌ సమీరా రెడ్డి. అయితే తానూ కాస్టింగ్‌ కౌచ్‌ బాధితురాలినే అని చెప్పి తాజాగా బాంబ్ పేల్చింది. ఇటీవ‌ల‌ ఓ ఇంటర్య్వూలో తన బాధను పంచుకుంది. ”నేను ఓ మూవీ షూటింగ్‌లో ఉన్నాను. ఆ రోజు సెట్‌లో ఉండగానే స్క్రిప్టు ఛేంజ్ చేసి కిస్ సీన్‌ పెట్టారు. నాకు స్క్రిప్టు చెప్పినప్పుడు ఈ స‌న్నివేశం లేదు. నేను చేయను అని చెప్పా. ‘మీ ఇష్టం […]

నేనూ కాస్టింగ్‌ కౌచ్‌ బాధితురాలినే, సమీరారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Ram Naramaneni
|

Updated on: Sep 05, 2020 | 12:41 PM

Share

నార్త్‌లో, సౌత్‌లో అగ్ర హీరోల స‌ర‌స‌న న‌టించి మంచి పేరు తెచ్చుకుంది హీరోయిన్‌ సమీరా రెడ్డి. అయితే తానూ కాస్టింగ్‌ కౌచ్‌ బాధితురాలినే అని చెప్పి తాజాగా బాంబ్ పేల్చింది. ఇటీవ‌ల‌ ఓ ఇంటర్య్వూలో తన బాధను పంచుకుంది. ”నేను ఓ మూవీ షూటింగ్‌లో ఉన్నాను. ఆ రోజు సెట్‌లో ఉండగానే స్క్రిప్టు ఛేంజ్ చేసి కిస్ సీన్‌ పెట్టారు. నాకు స్క్రిప్టు చెప్పినప్పుడు ఈ స‌న్నివేశం లేదు. నేను చేయను అని చెప్పా. ‘మీ ఇష్టం ఆలోచించుకోండి…మీ ప్లేసులో వేరే వాళ్లు వచ్చే ఛాన్స్‌ ఉంటుంది’ అని వాళ్లు హెచ్చరించారు’.

వైకుంఠపాళీ ఆటలాంటి సినిమా ఇండ‌స్ట్రీలో పాముల నోటికి చిక్కకుండా అడుగులు వేయాలి. అలా చేయడానికి నేను చాలా హార్డ్ వ‌ర్క్ చేశాను. ఎన్నో మూవీస్ వదిలేసుకున్నాను. షూటింగ్‌లయ్యాక జరిగే పార్టీ కల్చర్‌కు నేను అలవాటుపడితే మరిన్ని సినిమాలు వస్తాయని నాకు తెలుసు. కానీ అలాంటివాటికి దూరంగా ఉన్నా. బాలీవుడ్‌లో నేను సైన్‌ చేసిన ఓ చిత్ర నిర్మాత వచ్చి.. మీరు ఈ పాత్రకు సెట్ అవ్వ‌రు అని చెప్పి వెళ్లిపోయారు. ఓ స్టార్ కిడ్‌కు ఆ ప్రాత ఇచ్చేందుకే అలా చెప్పారని తర్వాత అర్థం చేసుకున్నాను. నెపోటిజిమ్ ఇండ‌స్ట్రీలో చాలా ఎక్కువ. అయినా సినిమా ప‌రిశ్ర‌మ‌ నాకు ఎన్నో మంచి పాత్రలను ఇచ్చింది. అందుకే ఈ పరిశ్రమ గురించి ఎప్పుడూ బ్యాడ్‌గా మాట్లాడలేదు”అని చెప్పింది.

Also Read :

దర్గాలో వింత : సమాధిలో కదలికలు

ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం : ఇక‌పై ఆ బాధ్య‌త‌ సచివాలయాలదే

అడ్మిషన్‌ రద్దు చేసుకుంటే విద్యా సంస్థ‌లు ఫీజు వెనక్కి ఇవ్వాల్సిందే

Follow Us
రెండు రోజుల పాటు మీ సేవ సర్వీసులు బంద్.. కారణమిదే..
రెండు రోజుల పాటు మీ సేవ సర్వీసులు బంద్.. కారణమిదే..
కరివేపాకు చెట్టు పెరగటం లేదా? ఇలా చేశారంటే గుబురుగా పెరుగుతుంది..
కరివేపాకు చెట్టు పెరగటం లేదా? ఇలా చేశారంటే గుబురుగా పెరుగుతుంది..
ఏసీ వల్ల బరువు పెరుగుతారా..? మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలివే
ఏసీ వల్ల బరువు పెరుగుతారా..? మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలివే
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. డీజిల్‌తో పనిచేసే స్టవ్..
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. డీజిల్‌తో పనిచేసే స్టవ్..
అరేయ్ ఏంట్రా ఇది.. అర్థరాత్రి స్టంట్ చేసి వైరల్ అయ్యారు..చివరకు
అరేయ్ ఏంట్రా ఇది.. అర్థరాత్రి స్టంట్ చేసి వైరల్ అయ్యారు..చివరకు
టాస్ గెలిచిన పంజాబ్.. ధోని లేకుండానే బరిలోకి చెన్నై..
టాస్ గెలిచిన పంజాబ్.. ధోని లేకుండానే బరిలోకి చెన్నై..
రోజూ ఒక కిలోమీటర్‌ నడవండి.. మీ శరీరంలో అద్భుతం జరుగుతుంది
రోజూ ఒక కిలోమీటర్‌ నడవండి.. మీ శరీరంలో అద్భుతం జరుగుతుంది
అల్లాను కొలిచే చేతులతో అంజన్నకు మొక్కులు.. హనుమాన్ దీక్షలో..
అల్లాను కొలిచే చేతులతో అంజన్నకు మొక్కులు.. హనుమాన్ దీక్షలో..
కిరాణా వ్యాపారి ఖతర్నాక్‌ స్కెచ్‌..పేదల బంగారం స్వాహా
కిరాణా వ్యాపారి ఖతర్నాక్‌ స్కెచ్‌..పేదల బంగారం స్వాహా
పోసాని కృష్ణ మురళి మేనల్లుడు తెలుగులో టాప్ డైరెక్టర్ అని తెలుసా?
పోసాని కృష్ణ మురళి మేనల్లుడు తెలుగులో టాప్ డైరెక్టర్ అని తెలుసా?