Samantha: బాలీవుడ్ పై కన్నేసిన సామ్.. అక్కడికి యువరాణిలా ఎంట్రీ ఇవ్వబోతున్న సమంత..

హీరోయిన్ తాప్సీ నిర్మాణంలో సామ్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా మరో కొత్త ప్రాజెక్ట్ ఓకే చేసిందట సామ్. అంతేకాదు. ఇందులో ఆమె పాత్రకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.

Samantha: బాలీవుడ్ పై కన్నేసిన సామ్.. అక్కడికి యువరాణిలా ఎంట్రీ ఇవ్వబోతున్న సమంత..
Samantha
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 17, 2022 | 6:57 AM

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతుంది సమంత (Samantha). ఇటీవలే ఊ అంటావా స్పెషల్ ‏సాంగ్‏తో సోషల్ మీడియాను షేక్ చేసిన సామ్.. ఇప్పుడు యశోదగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. అలాగే మరోవైపు శాకుంతలం మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న ఖుషి సినిమాలోనూ కనిపించనుంది. ఇలా చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్న సామ్.. బాలీవుడ్ ఎంట్రీ సైతం ఇవ్వబోతుంది. ఇప్పటికే బీటౌన్‏లో ఆమె అరంగేట్రం కన్ఫార్మ్ అయిన సంగతి తెలిసిందే. హీరోయిన్ తాప్సీ నిర్మాణంలో సామ్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా మరో కొత్త ప్రాజెక్ట్ ఓకే చేసిందట సామ్. అంతేకాదు. ఇందులో ఆమె పాత్రకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.

తాజా సమాచారం ప్రకారం డైరెక్టర్ అమర్ కౌశిక్ దర్శకత్వంలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా ఓ హారర్ కామెడీ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాను ప్రొడ్యూసర్ దినేష్ విజన్ నిర్మించనున్నారు. ఇందులో సామ్ యువరాణిలా కనిపించనున్నారని టాక్. అంతేకాకుండా.. ఆయుష్మాన్ ఖురానా రక్తపిశాచిగా కనిపించనున్నారని తెలుస్తోంది. రాజస్థానీ జానపద గాథ ఆధారంగా ఈ మూవీ రాబోతుందని సమాచారం. ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ ద్వారా పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకుంది సామ్. ఇందులో రాజీ అనే నెగిటివ్ రోల్ లో తన నటనతో మెప్పించింది.

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్