AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shaakuntalam: సమంత శాకుంతలం వీకెండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే..

‘గుణ టీం వర్క్స్’ ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై నీలిమ గుణ, దిల్ రాజు కలిసి ఈ సినిమాను నిర్మించారు. పిరియాడికల్  డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో మలయాళ నటుడు దేవ్ మోహన్ ప్రధాన పాత్రలో నటించారు.

Shaakuntalam: సమంత శాకుంతలం వీకెండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే..
Shaakunthalam
Rajeev Rayala
|

Updated on: Apr 18, 2023 | 6:15 AM

Share

స్టార్ హీరోయిన్ సమంత నటించిన శాకుంతలం సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఈ నెల 14న విడుదలైంది. ‘గుణ టీం వర్క్స్’ ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై నీలిమ గుణ, దిల్ రాజు కలిసి ఈ సినిమాను నిర్మించారు. పిరియాడికల్  డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో మలయాళ నటుడు దేవ్ మోహన్ ప్రధాన పాత్రలో నటించారు. అలాగే అల్లు అర్జున్ గారాల కూతురు అల్లు అర్హ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించి మెప్పించింది. ఇక ఈ సినిమాలో సామ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. అయితే సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది. ఇక ఈ సినిమా వీకెండ్ లో ఎంత వసూల్ చేసిందంటే..

నైజాం 0.89 కోట్లు, సీడెడ్ 0.21 కోట్లు, ఉత్తరాంధ్ర 0.29 కోట్లు, ఈస్ట్ 0.16 కోట్లు, వెస్ట్ 0.11 కోట్లు, గుంటూరు 0.13 కోట్లు, కృష్ణా 0.16 కోట్లు, నెల్లూరు 0.08 కోట్లు, ఏపీ , తెలంగాణ కలిపి 2.09 కోట్లు , రెస్ట్ ఆఫ్ ఇండియా 0.30 కోట్లు, మిగిలిన భాషల్లో 0.29 కోట్లు, ఓవర్సీస్ 0.92 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 3.60 కోట్లు వసూల్ చేసింది. మొదటి వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.3.6 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.

డా.మోహన్ బాబు, సచిన్ కేడ్‌కర్, గౌతమి, మధుబాల, ప్రకాష్ రాజ్, కబీర్ బేడి, అదితి బాలన్, అనన్య నాగళ్ల, వర్షిణి సౌందరరాజన్ వంటి స్టార్ కాస్ట్ ఈ సినిమాలో నటించారు. కాళిదాసు ర‌చించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు గుణశేఖర్.

Follow Us
కర్మ అంటే ఏంటీ..? మంచికి మంచి.. చెడుకి చెడు నిజంగా జరుగుతుందా..!
కర్మ అంటే ఏంటీ..? మంచికి మంచి.. చెడుకి చెడు నిజంగా జరుగుతుందా..!
డైనింగ్‌ టేబుల్‌ పక్కన పెట్టి.. నేల మీద కూర్చుని తినండి.. లాభాలు
డైనింగ్‌ టేబుల్‌ పక్కన పెట్టి.. నేల మీద కూర్చుని తినండి.. లాభాలు
డబ్బు కోసం ఇంత దారుణమా.. ? రష్మీ ఎమోషనల్ పోస్ట్..
డబ్బు కోసం ఇంత దారుణమా.. ? రష్మీ ఎమోషనల్ పోస్ట్..
నవరాత్రుల్లో ఇంటికి ఈ 6 వస్తువులు తెచ్చుకోండి.. సుఖసంతోషాలు..
నవరాత్రుల్లో ఇంటికి ఈ 6 వస్తువులు తెచ్చుకోండి.. సుఖసంతోషాలు..
ఖాళీ కడుపుతో అరటిపండు తినడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
ఖాళీ కడుపుతో అరటిపండు తినడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
భోగి సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
భోగి సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
వలలో ఈ చేప చిక్కింది.. జాలరి పంట పండింది..
వలలో ఈ చేప చిక్కింది.. జాలరి పంట పండింది..
శుక్ర మూఢమిలోనూ వీరికి శుభాలు! అదృష్టం పట్టే రాశులివే..!
శుక్ర మూఢమిలోనూ వీరికి శుభాలు! అదృష్టం పట్టే రాశులివే..!
సిక్స్ కొడితే ఔటే.. బ్యాటర్లను భయపెడుతోన్న టీమిండియా బౌలర్..!
సిక్స్ కొడితే ఔటే.. బ్యాటర్లను భయపెడుతోన్న టీమిండియా బౌలర్..!
తెలంగాణ వైద్య శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక గౌరవం..
తెలంగాణ వైద్య శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక గౌరవం..