Samantha-Naga Chaitanya: విడాకుల తర్వాత మొదటి సారి ఒకే ఈవెంట్‌లో సమంత, నాగ చైతన్య.. వీడియో చూశారా?

ఒకప్పుడు టాలీవుడ్ క్యూట్ కపుల్ గా పేరొందిన సమంత , నాగ చైతన్య విడాకులు తీసుకుని రెండున్నరేళ్లు దాటింది. ఇప్పుడు కూడా వారిద్దరూ కలిసిపోతే చూడాలనుకున్న అభిమానులు చాలామందే ఉన్నారు. విడాకుల తర్వాత ఇద్దరూ మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోయారు

Samantha-Naga Chaitanya: విడాకుల తర్వాత మొదటి సారి ఒకే ఈవెంట్‌లో సమంత, నాగ చైతన్య.. వీడియో చూశారా?
Samantha, Naga Chaitanya
Follow us
Basha Shek

|

Updated on: Mar 19, 2024 | 7:23 PM

ఒకప్పుడు టాలీవుడ్ క్యూట్ కపుల్ గా పేరొందిన సమంత , నాగ చైతన్య విడాకులు తీసుకుని రెండున్నరేళ్లు దాటింది. ఇప్పుడు కూడా వారిద్దరూ కలిసిపోతే చూడాలనుకున్న అభిమానులు చాలామందే ఉన్నారు. విడాకుల తర్వాత ఇద్దరూ మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోయారు. కాగా సమంత, నాగ చైతన్య ఇద్దరూ ఒకే రంగంలో పనిచేస్తున్నారు. కాబట్టి ఏదో ఒక సందర్భంలో ఒకరినొకరు ఎదుర్కోవాల్సి రావడం అనివార్యం. ఈరోజు (మార్చి 19) ముంబైలో జరిగిన ఓ కార్యక్రమానికి సమంత , నాగచైతన్య ఇద్దరూ హాజరయ్యారు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఇద్దరూ ఒకే ఈవెంట్ కు వచ్చినా వేదికపైకి మాత్రం వేర్వేరు సందర్భాల్లో వచ్చారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్‌ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’తో సమంత, నాగ చైతన్య చేతులు కలిపారు. నాగ చైతన్య నటించిన ‘ధూత’ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై సూపర్ హిట్ అయింది. అదేవిధంగా సమంత నటించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ కూడా అదే OTTలో భారీ వ్యూస్ సొంతం చేసుకుంది. ఇప్పుడు సమంత నటించిన ‘సిటాడెల్ హనీ బానీ’ కూడా ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ లోనే స్ట్రీమింగ్ కానుంది.

తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ నిర్వహించిన విలేకరుల సమావేశంలో సమంత, నాగ చైతన్య, వరుణ్ ధావన్ తో సహా పలువురు ఆర్టిస్టులు పాల్గొన్నారు. నాగ చైతన్య కార్యక్రమం వేదికపైకి వచ్చి ‘ధూత’ వెబ్ సిరీస్ విజయంపై మాట్లాడారు. ‘సాగర్ (దూతలో నాగ చైతన్య పేరు) చాలా మంచి క్యారెక్టర్ కాబట్టి ఒప్పుకున్నాను’ అంటూ వెబ్ సిరీస్ సక్సెస్ అయినందుకు సంతోషం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత ‘సిటాడెల్ హనీ బానీ’ వెబ్ సిరీస్ గురించి మాట్లాడేందుకు సమంత వేదికపైకి వచ్చింది. ట్విస్ట్ ఏమిటంటే, వారిద్దరూ వేర్వేరు సందర్భాలలో వేదికపై కనిపించారు. కలిసి మాత్రం రాలేదు.

ఇవి కూడా చదవండి

వేదికపై నాగ చైతన్య దూత బృందం..

‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ నిర్వహించిన ఈ కార్యక్రమంలో పక్కపక్కనే పాల్గొన్న సమంత రూత్ ప్రభు, నాగ చైతన్య ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా వీరిద్దరూ మళ్లీ ఒక్కటవ్వాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

వేదికపై సమంత..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాక్ పోరు ఎప్పుడు, ఎక్కడంటే?

ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని ఢీకొట్టిన వాహనం.. ముగ్గురు మృతి

ఆ ముగ్గురు ఇప్పుడు లేరు.. స్టేజ్ పై ఏడ్చేసిన రాజీవ్ కనకాల..

పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే

అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..

డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు

ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..

పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత

హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!

బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!

అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో

అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో

ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!

ఇదేం ప్రయోగం రా సామీ! పూలతో పకోడాలా..!
ఇదేం ప్రయోగం రా సామీ! పూలతో పకోడాలా..!
సంధ్య థియేటర్ ఘటన .. ఊహించని వీడియో రిలీజ్ చేసిన సీపీ