Sai Pallavi: అంతకుమించి అస్సలు కొనదట..! సాయి పల్లవి సింప్లిసిటికి ఎవరైనా పడిపోవాల్సిందే..

సినిమాల్లోనే కాదు.. రియల్ లైఫ్ లో సాయి పల్లవి చాలా సింపుల్. ఫిల్మ్ ఈవెంట్స్, పబ్లిక్ ఫంక్షన్లలో చీరకట్టులో ఎంతో సాధారణ అమ్మాయిగా కనిపిస్తుంది. మేకప్ ఎక్కువగా ఉండదు.. అలాగే స్టైలీష్ నగలు ధరించదు.. కానీ సింప్లిసిటీతోనే స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది. అందుకే సాయిపల్లవి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే ఉంటుంది. అయితే ఇటీవల న్యాచురల్ బ్యూటీ చెల్లెలు పూజా కన్నన్ నిశ్చితార్థం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి.

Sai Pallavi: అంతకుమించి అస్సలు కొనదట..! సాయి పల్లవి సింప్లిసిటికి ఎవరైనా పడిపోవాల్సిందే..
Sai Pallavi
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 28, 2024 | 7:35 PM

సౌత్ ఇండియాలో ఎక్కువగా అభిమానులు ఉన్న హీరోయిన్లలో సాయి పల్లవి ఒకరు. ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. సహజ నటన.. న్యాచురల్ లుక్‏తో యూత్ ఫేవరేట్‎గా మారిపోయింది. సినిమాల్లోనే కాదు.. రియల్ లైఫ్ లో సాయి పల్లవి చాలా సింపుల్. ఫిల్మ్ ఈవెంట్స్, పబ్లిక్ ఫంక్షన్లలో చీరకట్టులో ఎంతో సాధారణ అమ్మాయిగా కనిపిస్తుంది. మేకప్ ఎక్కువగా ఉండదు.. అలాగే స్టైలీష్ నగలు ధరించదు.. కానీ సింప్లిసిటీతోనే స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది. అందుకే సాయిపల్లవి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే ఉంటుంది. అయితే ఇటీవల న్యాచురల్ బ్యూటీ చెల్లెలు పూజా కన్నన్ నిశ్చితార్థం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి.

అయితే ఈ వేడుకలోనూ సాయి పల్లవి ఎంతో సింపుల్ గా కనిపించింది. వైట్ అండ్ గోల్డెన్ ఎల్లో కలర్ చీరలో.. సింపుల్ నగలు ధరించి మరోసారి అట్రాక్షన్ గా నిలిచింది. తాను ఎప్పుడూ సాదాసిదా జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడతానని.. ఎప్పుడు చౌకగానే కొంటానని గతంలో ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి చెప్పిన కామెంట్స్ ఇప్పుడు వైరలవుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోస్ మరోసారి నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.

ఆ వీడియోలో సాయి పల్లవి మాట్లాడుతూ. “నేను ఎప్పుడూ కొనేవి చాలా చౌకగా ఉంటాయి. 1000 లేదా 2000 రూపాయల చీరను మాత్రమే తీసుకుంటాను. కానీ పదివేల చీర తీసుకొవచ్చు కదా అని అమ్మ అంటుంది. రెండు వేల చీరలోనూ అందంగానే కనిపిస్తాను కదా. నాకు డబ్బు ఖర్చు పెట్టడం ఇష్టం ఉండదు.. ” అంటూ చెప్పుకొచ్చింది. గతంలో హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి కూడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సాయి పల్లవి లైఫ్ స్టైల్ చూసి ఆశ్చర్యపోయానని చెప్పింది. డబ్బుపై ఆసక్తి లేని వ్యక్తిని తాను ఎప్పుడూ కలవలేదని.. ముఖ్యంగా సాయి పల్లవి లాంటి అమ్మాయిని తాను ఎక్కడా చూడలేదని తెలిపింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రూ. 700 కోట్ల ల్యాండ్ స్కాంలో ఇరుక్కున్న జబర్దస్త్ రీతూ చౌదరి..
రూ. 700 కోట్ల ల్యాండ్ స్కాంలో ఇరుక్కున్న జబర్దస్త్ రీతూ చౌదరి..
మీరు ఎక్కాల్సిన ట్రైన్.. లేటు కాదు.. గతంలో చూడనంత గ్రేట్!
మీరు ఎక్కాల్సిన ట్రైన్.. లేటు కాదు.. గతంలో చూడనంత గ్రేట్!
ఓరీ దేవుడో ఇదేం వింతకాఫీరా సామీ..!రుచి గురించి వింటే షాక్ తింటారు
ఓరీ దేవుడో ఇదేం వింతకాఫీరా సామీ..!రుచి గురించి వింటే షాక్ తింటారు
ముగిసిన 2వ రోజు.. 6 వికెట్లు కోల్పోయిన భారత్.. ఆధిక్యం ఎంతంటే?
ముగిసిన 2వ రోజు.. 6 వికెట్లు కోల్పోయిన భారత్.. ఆధిక్యం ఎంతంటే?
పాత బట్టలు పడేసే ముందు ఈ వాస్తు నియమాలు తెలుసుకోండి..
పాత బట్టలు పడేసే ముందు ఈ వాస్తు నియమాలు తెలుసుకోండి..
న్యూ ఇయర్ ఎంజాయ్‌మెంట్ కోసం అడవిలోకి వెళ్లారు.. వామ్మో.. చివరకు..
న్యూ ఇయర్ ఎంజాయ్‌మెంట్ కోసం అడవిలోకి వెళ్లారు.. వామ్మో.. చివరకు..
ప్రేమలో పడ్డ శ్రీలీల.. త్వరలోనే..
ప్రేమలో పడ్డ శ్రీలీల.. త్వరలోనే..
మరీ లక్షల్లో ఏంటి గురూ..!ఈటోస్ట్ కాస్ట్ తెలిస్తే ఫ్యూజులుఔట్
మరీ లక్షల్లో ఏంటి గురూ..!ఈటోస్ట్ కాస్ట్ తెలిస్తే ఫ్యూజులుఔట్
టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.. రెండో భారత ఆటగాడిగా రిషబ్ పంత్..
టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.. రెండో భారత ఆటగాడిగా రిషబ్ పంత్..
బ్లాక్ చీతాను ఎప్పుడైనా చూశారా..? వీడియో చూస్తే షాకవ్వాల్సిందే
బ్లాక్ చీతాను ఎప్పుడైనా చూశారా..? వీడియో చూస్తే షాకవ్వాల్సిందే