- Telugu News Photo Gallery Cinema photos Director Sukumar family photos goes viral look his duaghter how she is telugu cinema news
Sukumar: డైరెక్టర్ సుకుమార్ ఫ్యామిలీని ఎప్పుడైనా చూశారా ?.. కూతురు బర్త్ డే ఫోటోస్ వైరల్..
డైరెక్టర్ సుకుమార్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ఇప్పుడు పాన్ ఇండియా మూవీ లవర్స్‌కు ఇష్టమైన దర్శకుడు కూడా ఆయనే. తెలుగులో ఎన్నో హిట్ చిత్రాలను రూపొందించిన ఆయన.. పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు సంపాదించుకున్నారు. అల్లు అర్జున్ తో ఆయన తెరకెక్కించిన పుష్ప చిత్రం ఏ రేంజ్ హిట్ అయ్యిందో చెప్పక్కర్లేదు. ఇక ప్రస్తుతం పుష్ప 2 చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు.
Updated on: Jan 28, 2024 | 8:15 PM

డైరెక్టర్ సుకుమార్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ఇప్పుడు పాన్ ఇండియా మూవీ లవర్స్‌కు ఇష్టమైన దర్శకుడు కూడా ఆయనే.

తెలుగులో ఎన్నో హిట్ చిత్రాలను రూపొందించిన ఆయన.. పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు సంపాదించుకున్నారు.

అల్లు అర్జున్ తో ఆయన తెరకెక్కించిన పుష్ప చిత్రం ఏ రేంజ్ హిట్ అయ్యిందో చెప్పక్కర్లేదు. ఇక ప్రస్తుతం పుష్ప 2 చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు.

ఈక్రమంలో ఇప్పుడు సోషల్ మీడియాలో సుకుమార్ ఫ్యామిలీ ఫోటోస్ వైరలవుతున్నాయి. తన కూతురు సుకృతివేణి బర్త్ డే సెలబ్రెషన్స్ గ్రాండ్ గా జరిగినట్లు తెలుస్తోంది.

సుకుమార్ భార్య పేరు తబిత. వీరికి పాప సుకృతివేణి, బాబు సుక్రాంత్ సంతానం. ప్రస్తుతం సుకుమార్ కూతురిని చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. అచ్చం తండ్రిలాగే ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.




