AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Pallavi: అందుకే మేకప్ వేసుకోను.. అసలు రీజన్ రివీల్ చేసిన సాయి పల్లవి

లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి గురించి చెప్పేది ఏముంది. ఆమె అద్భుతమైన నటి. అందానికి అందం. ఇక డ్యాన్స్ విషయంలో అయితే చెప్పాల్సిన పనిలేదు. నెమలి మాదిరిగా నాట్యం చేస్తుంది.

Sai Pallavi: అందుకే మేకప్ వేసుకోను.. అసలు రీజన్ రివీల్ చేసిన సాయి పల్లవి
Sai Pallavi
Ram Naramaneni
|

Updated on: Apr 02, 2023 | 3:02 PM

Share

సాయి పల్లవి.. తెలుగు నాట సారీ.. సారీ సౌత్ ఇండియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటి. తమిళ అమ్మాయి అయినప్పటికీ.. మనవాళ్లు బాగా ఓన్ చేసుకున్నారు. ఎంతలా అంటే లేడీ పవర్ స్టార్ అని బిరుదు ఇచ్చేలా. మన భాష నేర్చుకోవడం కాదు.. మాండళికాలు కూడా నేర్చుకుని అందర్నీ ఆశ్చర్యపరచడం ఈమె స్టైల్. ఇక డ్యాన్స్ గురించి చెప్పేది ఏముంది. ఇండియాలో ఒకానొక ఫైనెస్ట్ డ్యాన్సర్.  పాత్ర నచ్చితే ప్రాణం పెడుతుంది సాయి పల్లవి. నచ్చుకుంటే అది సూపర్ స్టార్ సినిమా అయినా, పవర్ స్టార్ సినిమా అయినా నో చెప్పేస్తుంది. తెలుగులో ఆమె నటించిన ఫిదా, మిడిల్ క్లాస్ అబ్బాయ్, శ్యామ్ సింగరాయ్ సినిమాలు మంచి విజయాలు సాధించాయి.

కాగా సాయి పల్లవిని జనాలు అంతగా ఓన్ చేసుకోడానికి మరో కారణం.. తన పక్కింటి పిల్లలా అనిపించడం. అవును అస్సలు ఓవరాక్షన్ చెయ్యదు. ఆమె ధరించే దుస్తులు కూడా చాలా సాధాసీదాగా ఉంటాయి. ఇక మేకప్ అంటే ఏమిటో కూడా ఈ అమ్మడుకు తెలీదు. ఆఫ్ స్క్రీన్ మాత్రమే కాదు.. ఆన్ స్క్రీన్‌పై కూడా ఆమె మేకప్ వేసుకోదు. అయితే తాను మేకప్ ఎందుకు వేసుకోదో తాజాగా రివీల్ చేసింది సాయి పల్లవి.

‘నేను చిన్నప్పటి నుంచి చాలా ఇబ్బందిగా ఫీల్‌ అయ్యేదాన్ని. నా వాయిస్‌ బాగోదు, మొహంపై మొటిమలు ఇలా చాలా విషయాలు నన్ను భయపెట్టేవి. ఫస్ట్ నుంచి నేను పెద్దగా మేకప్‌ వాడలేదు. నా ఫస్ట్ మూవీ ప్రేమమ్‌లో కూడామేకప్‌ లేకుండా నటించా. ఆడియెన్స్ ఎలా రిసీవ్‌ చేసుకుంటారో అని చాలా ఆందోళన చెందా. కానీ చిత్రం విడుదల తర్వాత నన్ను నన్నుగా అందరూ లైక్ చేశారు. నాపై జనం చూపించిన ప్రేమను చూసి మరింత ఆత్మవిశ్వాసం వచ్చింది. అందుకే అప్పట్నుంచి మూవీస్‌లో మేకప్‌ లేకుండానే నటించాలనుకున్నా. దర్శకులు కూడా ఆ విషయంలో నన్ను ఎప్పుడూ మేకప్‌ వేసుకోవాలని ఇబ్బంది పెట్టలేదు’ అంటూ చెప్పుకొచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..