AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virupaksha: ఓటీటీలోనూ దుమ్మురేపుతోన్న సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష..

రిలీజ్ అయిన దగ్గర నుంచి.. అన్‌ బిలీవబుల్ టాక్తో థియేటర్లలో.. హౌస్‌ ఫుల్‌గా రన్‌ అయ్యింది. హార్రెర్‌ సీన్స్‌తో... ఆడియెన్స్ కు స్పైన్ చిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను కలిగిస్తోంది. ఈ సినిమా చూసేందుకే అందర్నీ కదిలేలా.. థియేటర్ల వైపు పరుగులు పెట్టేలా చేస్తోంది.

Virupaksha: ఓటీటీలోనూ దుమ్మురేపుతోన్న సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష..
Virupaksha
Rajeev Rayala
|

Updated on: May 22, 2023 | 9:56 AM

Share

ఏప్రిల్ 21న రిలీజ్‌ అయి.. సూపర్ డూపర్ రెస్పాన్స్‌ రాబట్టుకుంటూ.. బాక్సాఫీస్‌ వేలో దూసుకుపోయింది విరూపాక్ష మూవీ. రిలీజ్ కు ముందు దాదాపు ఎలాంటి బజ్ లేకుండా.. రిలీజ్ అయిన ఈ మూవీ.. రిలీజ్ అయిన దగ్గర నుంచి.. అన్‌ బిలీవబుల్ టాక్తో థియేటర్లలో.. హౌస్‌ ఫుల్‌గా రన్‌ అయ్యింది. హార్రెర్‌ సీన్స్‌తో… ఆడియెన్స్ కు స్పైన్ చిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను కలిగిస్తోంది. ఈ సినిమా చూసేందుకే అందర్నీ కదిలేలా.. థియేటర్ల వైపు పరుగులు పెట్టేలా చేస్తోంది. ఇక ఈ కమ్రంలోనే… ఏకంగా వంద కోట్లు సాధించేసింది సాయి ధరమ్‌ తేజ్‌ మూవీ. ఇక రీసెంట్ గా ఓటీటీలోకి అడుగు పెట్టింది విరూపాక్ష.

విరూపాక్ష సినిమాలో తేజ్ కు జోడీగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.. హరర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఓటీటీలోనూ మంచి వ్యూస్ రాబడుతోంది విరూపాక్ష. బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో తేజ్ తన నటనతో ఆకట్టుకున్నారు.

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో విరూపాక్ష స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్స్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఓటీటీలోనూ రికార్డు స్థాయిలో వ్యూస్ ను రాబడుతూ.. ఓటీటీలోనూ బ్లాక్ బస్టర్ గా నిలిచింది విరూపాక్ష. ఇక ఈ సినిమా తర్వాత తేజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే.. సముద్ర ఖని దర్శకత్వంలో బ్రో అనే సినిమాలో నటిస్తున్నాడు తేజ్.

భోజనం తర్వాత ఇలా ఓ పాన్‌ నోట్లో వేసుకోండి..! ప్రయోజనాలు తెలిస్తే
భోజనం తర్వాత ఇలా ఓ పాన్‌ నోట్లో వేసుకోండి..! ప్రయోజనాలు తెలిస్తే
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్