AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Razakar OTT : ఓటీటీలోకి వచ్చేస్తున్న రజాకార్ సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడేనా..?

ఓ వైపు కొత్త కొత్త సినిమాలు థియేటర్స్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటే మరో వైపు థియేటర్స్ లో రిలీజ్ అయినా సినిమాలు నెల రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. దాంతో థియేటర్స్ లో మిస్ అయిన ఆడియన్స్ ఓటీటీలో సినిమాలు చూడటానికి ఇంట్రెస్టి చూపిస్తున్నారు. ఇప్పటికే చాలా సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Razakar OTT : ఓటీటీలోకి వచ్చేస్తున్న రజాకార్ సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడేనా..?
Razakar
Rajeev Rayala
|

Updated on: Apr 12, 2024 | 1:55 PM

Share

శుక్రవారం వచ్చిదంటే చాలు ఒకప్పుడు థియేటర్స్ లో ఏ సినిమా రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూసే ఆడియన్స్ ఇప్పుడు ఓటీటీల్లో ఏ ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయా అని ఎదురుచూస్తున్నారు. ఓ వైపు కొత్త కొత్త సినిమాలు థియేటర్స్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటే మరో వైపు థియేటర్స్ లో రిలీజ్ అయినా సినిమాలు నెల రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. దాంతో థియేటర్స్ లో మిస్ అయిన ఆడియన్స్ ఓటీటీలో సినిమాలు చూడటానికి ఇంట్రెస్టి చూపిస్తున్నారు. ఇప్పటికే చాలా సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో సినిమా ఓటీటీలో అలరించడానికి రెడీ అవుతోంది. ఆ సినిమానే రజాకార్.

అనసూయ, ఇంద్రజ, బాబీ సింహా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రావడానికి రెడీ అవుతుంది. యాట సత్యనారాయణ ఈ సినిమాను తెరకెక్కించారు. రజాకార్లు సాగించిన హింస కాండ ఆధారంగా ఈ సినిమా రూపొందింది.

మార్చ్ 15న థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. రజాకార్ సినిమా ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 దక్కించుకుంది. ఏప్రిల్ 26న లేదా మే 3న ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారని తెలుస్తోంది. త్వరలోనే దీని పై అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారు. థియేటర్స్ లో పెద్దగా ప్రేక్షాదరణ పొందని ఈ సినిమా ఓటీటీలో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

అనసూయ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్

అనసూయ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!