Smartphone Battery Tips: స్మార్ట్ ఫోన్ బ్యాటరీ లైఫ్ పెంచుకోవాలా.. ఈ సీక్రెట్ టిప్స్ మీ కోసమే!
స్మార్ట్ ఫోన్ కొనగానే చాలామంది అదే పనిగా వాడుతూనే ఉంటారు. అయితే, అది బ్యాటరీ లైఫ్ కి ఎఫెక్ట్ అవుతుందని ఏ మాత్రం కూడా ఆలోచించకుండా అన్ని రకాలుగా వాడుతుంటారు. ఇలా వాడటం వలన త్వరగా ఛార్జింగ్ దిగిపోయి ఫోన్ కూడా స్లో అయిపోతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5