AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాగి మజ్జిగను ఇలా చేసుకుని తాగితే ఆ సమస్యలన్నీ పారిపోతాయ్..

మిల్లెట్స్ మన ఆరోగ్యానికి చాలా మంచివి. ఇక వాటిలో రాగులు అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. దీనితో చాలా మంది రాగి జావను తాగుతారు. ఇంకొందరు రాగి గంజి ఇలా చేసుకుంటారు. అయితే, ఇక్కడ రాగి మజ్జిగ తయారు చేసుకోవాలో ఇక్కడ చూద్దాం..

రాగి మజ్జిగను ఇలా చేసుకుని తాగితే ఆ సమస్యలన్నీ పారిపోతాయ్..
Ragi Buttermilk
Prasanna Yadla
|

Updated on: Feb 12, 2026 | 6:35 PM

Share

రాగులు మన శరీరానికి చాలా మంచివి. అయితే, ఎంతో మంది రాగులను ఉపయోగిస్తారు. దీనితో చాలా మంది రాగి జావను తాగుతారు. ఇంకొందరు రాగి గంజి ఇలా తాగుతుంటారు. మీరు ఎప్పుడూ చెయ్యని రెసిపీ రాగి మజ్జిగ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి..

రాగి మజ్జిగను ఎలా తయారు చేయాలంటే

ముందుగా ఒక గిన్నెలో పావు కప్పు రాగి పిండిని తీసుకుని బాగా కలుపుకోండి. ఇప్పుడుఈ మిశ్రమాన్ని వేడినీటిలో ఈ పిండిని వేసి, అది చిక్కగా అయ్యే వరకు 10 నుంచి 15 నిముషాల వరకు ఉడికించాలి. ఇక ఇప్పుడు ఈ మిశ్రమాన్నికొంత సేపు చల్లారనివ్వండి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత పుల్లని మజ్జిగ వేసి రెండు సార్లు కలపండి. ఇక ఇప్పుడు ఉల్లిపాయలు ముక్కలను, రుచికి సరిపడినంత ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా కలపండి.

రాగి మజ్జిగ తాగడం వలన మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఇవే..

రాగి మజ్జిగను వేసవిలో తాగితే శరీరాన్ని చల్ల బరుస్తుంది. ఎందుకంటే, దీనిలో శరీరానికి కావాల్సిన పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే, రాగుల్లో కాల్షియం, ఐరన్, ఫైబర్ వంటివి ఉంటాయి. ఇంకా వీటిలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. మధుమేహంతో బాధ పడే వారికీ ఇది చాలా మంచిది. కాబట్టి మీరు వీటిని మీ ఫుడ్ డైట్ లో చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇంకా ఇది జీర్ణక్రియ పని తీరును కూడా మెరుగుపరస్తుంది. ఇంకా పులియబెట్టిన మజ్జిగను తీసుకుంటే బెటర్. ఇంకా ఇది పేగు సమస్యలను కూడా తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎముకలను బలంగా ఉంచడంలో ఇది ప్రయోజనకరంగా పని చేస్తుంది. ఇంకా చెప్పాలంటే 30 ఏళ్లు పైబడిన పిల్లలు, పెద్దలను ఇది చాలా మంచిది.

NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Follow Us
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా