AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NAM: టాస్ ఓడిన భారత్.. ప్లేయింగ్ 11లో రెండు కీలక మార్పులు.. ఎవరొచ్చారంటే?

తొలి మ్యాచ్‌లో భారత్ అమెరికాను ఓడించగా, నమీబియా నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోయింది. ఈరోజు గెలిస్తే భారత్ గ్రూప్ ఎ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంటుంది. నమీబియా కూడా ఈ విజయంతో 2వ స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. పాకిస్తాన్ 4 పాయింట్లతో 1వ స్థానంలో ఉంది.

India Vs Namibia
Venkata Chari
|

Updated on: Feb 12, 2026 | 6:43 PM

Share

India vs Namibia, 18th Match, Group A, ICC Men’s T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ 18వ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్ లో భారత్ వర్సెస్ నమీబియా జట్లు తలపడనున్నాయి. ఈక్రమంలో టాస్ గెలిచిన నమీబియా జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. అభిషేక్ శర్మ, మహమ్మద్ సిరాజ్ ఆడటం లేదు. సంజు సామ్సన్, జస్ప్రీత్ బుమ్రా తిరిగి వచ్చారు.

5 ఏళ్ల తర్వాత ఈ రెండు జట్లు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో తలపడనున్నాయి. చివరిసారిగా 2021 టీ20 ప్రపంచ కప్‌లో ఇరు జట్లు తలపడ్డాయి.

తొలి మ్యాచ్‌లో భారత్ అమెరికాను ఓడించగా, నమీబియా నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోయింది. ఈరోజు గెలిస్తే భారత్ గ్రూప్ ఎ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంటుంది. నమీబియా కూడా ఈ విజయంతో 2వ స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. పాకిస్తాన్ 4 పాయింట్లతో 1వ స్థానంలో ఉంది.

జట్లు:
భారత్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్, ఇషాన్ కిషన్(కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
నమీబియా (ప్లేయింగ్ XI): లౌరెన్ స్టీన్‌క్యాంప్, జాన్ ఫ్రైలింక్, జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్, గెర్హార్డ్ ఎరాస్మస్(కెప్టెన్), జేజే స్మిట్, జేన్ గ్రీన్(కీపర్), రూబెన్ ట్రంపెల్‌మాన్, మలన్ క్రుగర్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, బెన్ షికోంగో, మాక్స్ హీంగో.

Follow Us
రావులపాలెంలో eRZL హైడ్రేషన్ అవగాహన కార్యక్రమం

రైల్వే ట్రాక్‌ మధ్యలో కంకర ఎందుకు ఉంటుందో తెలుసా..?

IND W vs SA W: హెడ్ టూ హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయంటే..?

డైనింగ్ టేబులా? నేలపైనా? వాస్తు ప్రకారం ఏ విధంగా తింటే శుభం, సంపద

మదనపల్లిలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ డ్రైవ్‌కు విశేష స్పందన

ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఎందుకంటే?

మొబైల్ ఫోన్ వాడితే బ్రెయిన్ ట్యూమర్ వస్తుందా? షాకింగ్‌ నిజాలు ఇవే

75 రోజులు బాక్సాఫీస్ షేక్ చేసిన చిన్న సినిమా.. వసూళ్లు చూస్తే..

లక్ష్మీదేవికి కోపం తెప్పించే దానాలు ఇవేనా? తెలియక చేస్తే..

ఉద్యోగులకు బిగ్ అలర్ట్.. డీఏ, జీతం పెంపుపై కీలక అప్డేట్!