Fish: చేపలను ఫ్రిజ్‌లో పెట్టేముందు ఈ నిజాలను తెలుసుకోండి.. ఈ తప్పులు చేస్తే ఆస్పత్రికే..
నాన్‌వెజ్ ప్రియులకు చేపలు అంటే మహా ఇష్టం. చేపల పులుసు, చేపల ఫ్రైని లొట్టలేసుకుంటు తింటారు. చేపల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, హై-క్వాలిటీ ప్రొటీన్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ప్రతిరోజూ మార్కెట్‌కు వెళ్లి ఫ్రెష్ చేపలను తీసుకురావడం అందరికీ సాధ్యం కాదు కాబట్టి చాలామంది ఒకేసారి పెద్ద మొత్తంలో చేపలను కొని ఫ్రిజ్‌లో పెడతారు. కానీ చేపలను నిల్వ చేసే క్రమంలో సరైన పద్ధతులు పాటించకపోతే అవి చాలా వేగంగా కుళ్లిపోవడమే కాకుండా ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీసే అవకాశం ఉందని ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
