Anasuya: ‘ఆంటీ ఇప్పుడు నీకెందుకు జిమ్‌’.. నెటిజన్ కామెంట్

సోషల్ మీడియాలో కొందరు హద్దులు దాటి కామెంట్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. హీరోయిన్లు డైలీ పోస్ట్ చేసే వీడియోల మీద దిగజారి కామెంట్స్ చేస్తుంటారు. ఇక అనసూయ పోస్ట్ చేసిన జిమ్ వీడియో మీద కూడా ఇలానే కామెంట్ చేస్తున్నారు కొంత మంది నెటిజన్స్. అందులో ఒకరైతే ఏకంగా ఆంటీ నీకెందుకు జిమ్‌ అంటూ షాకింగ్ కామెంట్ పెట్టాడు. అనసూయ ఈ కామెంట్ చూసిందో.. అతడి పని ఖతమేగా..!

Anasuya: 'ఆంటీ ఇప్పుడు నీకెందుకు జిమ్‌'.. నెటిజన్ కామెంట్

|

Updated on: Apr 12, 2024 | 1:52 PM

సోషల్ మీడియాలో కొందరు హద్దులు దాటి కామెంట్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. హీరోయిన్లు డైలీ పోస్ట్ చేసే వీడియోల మీద దిగజారి కామెంట్స్ చేస్తుంటారు. ఇక అనసూయ పోస్ట్ చేసిన జిమ్ వీడియో మీద కూడా ఇలానే కామెంట్ చేస్తున్నారు కొంత మంది నెటిజన్స్. అందులో ఒకరైతే ఏకంగా ఆంటీ నీకెందుకు జిమ్‌ అంటూ షాకింగ్ కామెంట్ పెట్టాడు. అనసూయ ఈ కామెంట్ చూసిందో.. అతడి పని ఖతమేగా..!

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బావిలోపడిపోయిన పిల్లి.. రక్షించబోయి ఏకంగా కుటుంబమే

మునక్కాయలు మంచిదని, అతిగా తింటున్నారా.. ఇది మీకోసమే

చంద్రుడి చుట్టూ తిరుగుతున్న వింత వస్తువు

TOP 9 ET News: బాలీవుడ్‌ డైరెక్టర్‌కు NTR హుకుం | నెగెటివ్ రివ్యూలపై పోలీస్‌ కంప్లైంట్ ?? VD రియాక్షన్

ప్రభాస్‌ని చూసి చూసి షాకయ్యా… ఆనాటి సంఘటన చెప్పిన స్టార్ హీరో

 

Follow us
Latest Articles