ప్రభాస్‌ని చూసి చూసి షాకయ్యా… ఆనాటి సంఘటన చెప్పిన స్టార్ హీరో
టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ చంద్ర వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ తెలుగు తెరపై దూసుకుపోతున్నారు. అయితే ఈ హీరో ఒకవైపు సిల్వర్ స్క్రీన్ పై దూసుకుపోతూనే మరోవైపు వెబ్ సిరీస్ లతో ఆకట్టుకుంటున్నాడు. అయితే హీరో.. తాజాగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడా మాటలతో నెట్టింట వైరల్ అవుతున్నారు. ఇక పాన్ ఇండియా సినిమాల్లో తిరుగులేని స్టార్ గా వెలుగొందుతున్న ప్రభాస్..
టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ చంద్ర వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ తెలుగు తెరపై దూసుకుపోతున్నారు. అయితే ఈ హీరో ఒకవైపు సిల్వర్ స్క్రీన్ పై దూసుకుపోతూనే మరోవైపు వెబ్ సిరీస్ లతో ఆకట్టుకుంటున్నాడు. అయితే హీరో.. తాజాగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడా మాటలతో నెట్టింట వైరల్ అవుతున్నారు. ఇక పాన్ ఇండియా సినిమాల్లో తిరుగులేని స్టార్ గా వెలుగొందుతున్న ప్రభాస్.. త్రూ అవుట్ ఇండియా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. బిగ్ పాన్ ఇండియా సినిమాలు మాత్రమే చేస్తూ.. తన క్రేజ్‌ను ఆకాశమే హద్దుగా పెంచుకుంటున్నారు. ఇక ఈ క్రమంలోనే ఇన్‌స్పెక్టర్ రిషి ప్రమోషన్లో ఉన్న నవీన్ చంద్ర వర్షం సినిమా టైంలో ప్రభాస్ క్రేజ్ చూసిన షాకయ్యా అంటూ చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రెండేళ్లకే హీరోయిన్ ప్రేమ పెటాకులు..
Aishwarya Rajinikanth: పిల్లలు నాకే కావాలి.. ధనుష్‌కు షాక్ ఇచ్చిన ఐశ్వర్య
Spirit: ‘స్పిరిట్’ ఫస్ట్ డే కలెక్షన్స్ రూ.150 కోట్లు పక్కా..
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

