Spirit: ‘స్పిరిట్’ ఫస్ట్ డే కలెక్షన్స్ రూ.150 కోట్లు పక్కా..
గతేడాది యానిమల్ సినిమాతో బాక్సాఫీస్ షేక్ చేశాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఇక ప్రస్తుతం స్పిరిట్ మూవీ పనుల్లో బిజీగా ఉన్నాడు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు వంగా. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్.. స్పిరిట్ మూవీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. అలాగే పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ సత్తా గురించి చెప్పుకొచ్చారు.
గతేడాది యానిమల్ సినిమాతో బాక్సాఫీస్ షేక్ చేశాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఇక ప్రస్తుతం స్పిరిట్ మూవీ పనుల్లో బిజీగా ఉన్నాడు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు వంగా. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్.. స్పిరిట్ మూవీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. అలాగే పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ సత్తా గురించి చెప్పుకొచ్చారు. ప్రభాస్ తో తాను నిర్మించబోయే సినిమా మొదటి రోజే 150 కోట్లు వసూలు చేయ్యోచ్చు అన్నారు. ఇక సౌత్ మూవీస్ బడ్జెట్ పై ఇంటర్వ్యూలో యాంకర్ ప్రశ్నించగా… వంగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. “అది స్టార్ క్రేజ్ పై ఆధారపడి ఉంటుంది. ప్రభాస్ గారికి ఇది సరైన బడ్జెట్ అని నేను అనుకుంటున్నాను. స్పిరిట్ డబ్బును రికవరీ చేస్తుందని అనుకుంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?

