Pushpa 2: 6 నిమిషాల సీన్ కోసం.. ఏకంగా 60 కోట్ల ఖర్చు
అల్లు అర్జున్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న పుష్ప 2 టీజర్ ఇటీవల విడుదలైంది. అంచనాలకు తగ్గట్టుగానే ఈ టీజర్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించింది. ఒక్క డైలాగ్ లేకపోయినా బన్నీ సినిమా టీజర్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. మిలియన్ల కొద్దీ వ్యూస్ రాబట్టి అన్ని రికార్డులను తిరగరాసేస్తోంది. దాంతో పాటే టీజర్ లో తిరుపతి గంగమ్మ జాతర సన్నివేశాలు ఓ రేంజ్లో ఉన్నాయనే విషయం కూడా అందరికీ తెలిసిపోయింది.
అల్లు అర్జున్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న పుష్ప 2 టీజర్ ఇటీవల విడుదలైంది. అంచనాలకు తగ్గట్టుగానే ఈ టీజర్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించింది. ఒక్క డైలాగ్ లేకపోయినా బన్నీ సినిమా టీజర్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. మిలియన్ల కొద్దీ వ్యూస్ రాబట్టి అన్ని రికార్డులను తిరగరాసేస్తోంది. దాంతో పాటే టీజర్ లో తిరుపతి గంగమ్మ జాతర సన్నివేశాలు ఓ రేంజ్లో ఉన్నాయనే విషయం కూడా అందరికీ తెలిసిపోయింది. పుష్ప 2 టీజర్ కోసం నిర్మాతలు భారీ బడ్జెట్‌ను వెచ్చించారని ఫిల్మ్ సర్కిల్ లో ప్రచారం జరుగుతోంది. విశేషమేమిటంటే.. ఈ జాతర సన్నివేశాన్ని దర్శకుడు సుకుమార్ హైదరాబాద్‌లో 30 రోజులకు పైగా చిత్రీకరించారట. ఈ సన్నివేశం షూటింగ్ అల్లు స్టూడియోలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో జరిగింది. సినిమాలో కీలకమైన సన్నివేశం కాబట్టి వందలాది మంది ఆర్టిస్టులు ఈ చిత్రీకరణలో పాల్గొన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మోమోస్ హెల్పర్‌కు ₹25 వేలు జీతం.. యాడ్ పై నెట్టింట కామెంట్స్
అందరినీ ఆకట్టుకుంటున్న మోదీ చాయ్.. షాపు ముందు క్యూకడుతున్న జనం
Nita Ambani: కొత్త లగ్జరీ కారు కొన్న నీతా అంబానీ.. ధర ఎంతో తెలుసా ??
ఇంటర్నేషనల్ స్థాయికి చేరిన ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ మేనియా
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

