అందరినీ ఆకట్టుకుంటున్న మోదీ చాయ్.. షాపు ముందు క్యూకడుతున్న జనం
లోక్‌సభ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ప్రధాని మోదీకి సంబంధించిన ఓ అంశం నెట్టింట వైరల్‌గా మారింది. ఒక సాధారణ చాయ్ వాలాగా ఉన్న మోదీ దేశానికి ప్రధాని అయ్యారు. ఇది అందరికీ తెలిసిన విషయమే కాదు.. స్పూర్తి దాయకం కూడా. తాజాగా మోదీ చాయ్ అంటూ ఓ వ్యక్తి వార్తలకెక్కాడు. అదేంటో చూద్దాం.
లోక్‌సభ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ప్రధాని మోదీకి సంబంధించిన ఓ అంశం నెట్టింట వైరల్‌గా మారింది. ఒక సాధారణ చాయ్ వాలాగా ఉన్న మోదీ దేశానికి ప్రధాని అయ్యారు. ఇది అందరికీ తెలిసిన విషయమే కాదు.. స్పూర్తి దాయకం కూడా. తాజాగా మోదీ చాయ్ అంటూ ఓ వ్యక్తి వార్తలకెక్కాడు. అదేంటో చూద్దాం. బీహార్‌లోని లాహెరియాసరాయ్‌లోని లోహియా చౌక్‌లో రాకేష్ రంజన్ అనే యువకుడు ఇటీవలే ఒక టీ దుకాణాన్ని తెరిచాడు. దానికి మోదీ టీ అని పేరు పెట్టాడు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏర్పాటైన ఈ దుకాణంలో మోదీ టీని రుచి చూసేందుకు జనం క్యూ కడుతున్నారు. ఇక్కడికి టీ తాగేందుకు వచ్చేవారు వివిధ రాజకీయ అంశాలపై బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఈ టీ దుకాణం బ్యానర్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోను ముద్రించడంతో ఇది అందరినీ ఆకట్టుకుంటోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Nita Ambani: కొత్త లగ్జరీ కారు కొన్న నీతా అంబానీ.. ధర ఎంతో తెలుసా ??
ఇంటర్నేషనల్ స్థాయికి చేరిన ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ మేనియా
శ్రీలీలకు వచ్చిన బంపర్ ఛాన్స్ కొట్టేసిన మిమిత
బ్యాడ్ లక్.. గల్లంతైన.. హీరోయిన్ హాలీవుడ్ ఛాన్స్
షాకింగ్ న్యూస్.. వంగా డైరెక్షన్లో.. మైకేల్ జాక్సన్ బయోగ్రఫి ఫిల్మ్
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

