షాకింగ్ న్యూస్.. వంగా డైరెక్షన్లో.. మైకేల్ జాక్సన్ బయోగ్రఫి ఫిల్మ్
సందీప్ రెడ్డి వంగ..! చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ డైరెక్టర్గా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అర్జున్ రెడ్డ్ సినిమాతో దర్శకుడిగా సత్తా చాటాడు. అదే అర్జున్ రెడ్డి సినిమానే బాలీవుడ్ లో కబీర్ సింగ్ అనే టైటిల్ తో రీమేక్ చేసి అక్కడ కూడా సక్సెస్ అయ్యాడు. ఇక రీసెంట్ గా యానిమల్ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో వండర్స్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న 'స్పిరిట్' ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు సందీప్ రెడ్డి వంగా..!
సందీప్ రెడ్డి వంగ..! చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ డైరెక్టర్గా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అర్జున్ రెడ్డ్ సినిమాతో దర్శకుడిగా సత్తా చాటాడు. అదే అర్జున్ రెడ్డి సినిమానే బాలీవుడ్ లో కబీర్ సింగ్ అనే టైటిల్ తో రీమేక్ చేసి అక్కడ కూడా సక్సెస్ అయ్యాడు. ఇక రీసెంట్ గా యానిమల్ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో వండర్స్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు సందీప్ రెడ్డి వంగా..! ఇక ఈ క్రమంలోనే రీసెంట్ ఇంటర్వ్యూలో తానో బయోపిక్ తెరకెక్కించున్నట్టు చెప్పి.. అందరికీ షాకిచ్చారు ఈ స్టార్ డైరెక్టర్. ఇంతకీ అంత షాకింగ్‌గా ఆయన ఏం చెప్పారంటే.. “మైఖేల్ జాక్సన్ సినిమా చేయాలన్న కోరిక ఉంది. అయితే మైఖేల్ జాక్సన్ పాత్రను ఎవరు పోషిస్తారనేది ప్రశ్న. సరైన హీరో దొరికితే హాలీవుడ్‌లో సినిమా తీయొచ్చు. మైఖేల్ జాక్సన్ జీవితం చాలా ఆసక్తికరంగా సాగింది. అతని చిన్ననాటి రోజులు, స్టార్ గా ఆయన ప్రయాణం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: సలార్ Vs పుష్ప మొదలైన రికార్డుల గోల | హీరోగా ఎంట్రీ ఇస్తున్న ప్రభాస్ తమ్ముడు
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

