TOP 9 ET News: సలార్ Vs పుష్ప మొదలైన రికార్డుల గోల | హీరోగా ఎంట్రీ ఇస్తున్న ప్రభాస్ తమ్ముడు
రీసెంట్ డేస్లో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. రికార్డుల గోలే కనిపిస్తోంది. ఇక ప్రభాస్ సలార్... అల్లు అర్జున్ పుష్ప ది రూల్ సినిమాల విషయంలోనూ ఇలాంటి ఓ రికార్డ్ గోలే నెట్టింట వైరల్ అవుతోంది. ఇక రీసెంట్గా రిలీజ్ అయిన అల్లు అర్జున్ పుష్ప2 టీజర్ 9.59 గంటల్లో 1 మిలియన్ లైక్స్ వచ్చేలా చేసుకుంది. అయితే సలార్ పుష్ప2 కంటే తక్కువ టైంలోనే అంటే 6.15 గంటల్లోనే 1 మిలియన్ లైక్స్ తెచ్చుకుంది అప్పటి సలార్ టీజర్.
రీసెంట్ డేస్లో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. రికార్డుల గోలే కనిపిస్తోంది. ఇక ప్రభాస్ సలార్… అల్లు అర్జున్ పుష్ప ది రూల్ సినిమాల విషయంలోనూ ఇలాంటి ఓ రికార్డ్ గోలే నెట్టింట వైరల్ అవుతోంది. ఇక రీసెంట్గా రిలీజ్ అయిన అల్లు అర్జున్ పుష్ప2 టీజర్ 9.59 గంటల్లో 1 మిలియన్ లైక్స్ వచ్చేలా చేసుకుంది. అయితే సలార్ పుష్ప2 కంటే తక్కువ టైంలోనే అంటే 6.15 గంటల్లోనే 1 మిలియన్ లైక్స్ తెచ్చుకుంది అప్పటి సలార్ టీజర్. అయితే ఇదే విషయాన్ని కోట్ చేస్తూ.. సలార్ రికార్డ్ బ్రేక్ చేయలేకపోయిన పుష్ప2 అంటూ నెట్టింట కామెంట్స్ పెడుతున్నారు కొంత మంది నెటిజన్స్. ఆల్రెడీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలుతున్న ప్రభాస్ దారిలోనే.. ప్రభాస్ తమ్ముడు కూడా నడిచేందుకు రెడీ అవుతున్నారు. ప్రభాస్ కజిన్ బ్రదర్ విరాట్ రాజు హీరోగా.. టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఫేమస్ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య డైరెక్షన్లో.. ‘గౌడ్ సాబ్’ అనే టైటిల్‌తో.. హీరో గా వస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు రీసెంట్గా డైరెక్టర్ సుకుమార్ చేతుల మీదుగా జరిగాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

