అమ్మ కోసం.. గుడి కట్టించిన స్టార్ హీరో..
తమిళ్ స్టార్ హీరో విజయ్ కు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. తమిళ్ ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా దూసుకుపోతున్నాడు దళపతి విజయ్. సినిమా రిజల్ట్స్ తో సంబంధం లేకుండా అవలీలగా వందల కోట్లను వచ్చేలా చేసుకుంటున్నాడు. త్వరలోనే సినిమాలు పులిస్టాప్ పెట్టి.. రాజకీయాల్లో బిజీ అయిపోయేందుకు ప్లాన్ కూడా చేసుకుంటున్నారు. కానీ ఈ మధ్యలోనే తన అమ్మకోసం ఓ గుడి కట్టించారు ఈ హీరో.
తమిళ్ స్టార్ హీరో విజయ్ కు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. తమిళ్ ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా దూసుకుపోతున్నాడు దళపతి విజయ్. సినిమా రిజల్ట్స్ తో సంబంధం లేకుండా అవలీలగా వందల కోట్లను వచ్చేలా చేసుకుంటున్నాడు. త్వరలోనే సినిమాలు పులిస్టాప్ పెట్టి.. రాజకీయాల్లో బిజీ అయిపోయేందుకు ప్లాన్ కూడా చేసుకుంటున్నారు. కానీ ఈ మధ్యలోనే తన అమ్మకోసం ఓ గుడి కట్టించారు ఈ హీరో. ఎస్! ఓ పక్క సినిమాలు మరో పక్క రాజకీయ పనులతో బిజీగా ఉన్నా కూడా.. తన అమ్మ కోరిక తీర్చారట విజయ్ దళపతి. తన అమ్మ శోభ ఇష్ట సాయి బాబ ఇష్టదైవమ. ఎప్పుడూ సాయి బాబను కొలుస్తుందట.. అందుకే చెన్నైలోని స్థానిక కొరట్టూర్‌లో తన సొంత డబ్బుతో సాయి బాబా ఆలయాన్ని నిర్మించారు విజయ్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pushpa02: లైక్స్‌లో ఐకాన్ స్టార్ ఆల్ టైం రికార్డ్
Manjummel Boys: బాక్సాఫీస్ దగ్గర జోరుగా.. మంజుమ్మల్ బాయ్స్
Hi Nanna: వావ్!! నాని సినిమాకు.. ఇంటర్నేషనల్ అవార్డ్
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

