Hi Nanna: వావ్!! నాని సినిమాకు.. ఇంటర్నేషనల్ అవార్డ్
నాని హీరోగా శౌర్యు తెరకెక్కించిన సినిమా హాయ్ నాన్న. గతేడాది విడుదలైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంటర్నేషనల్ ఆడియన్స్ కోసం ఈ సినిమాను హాయ్ డాడీ పేరుతో విడుదల చేసారు. ఈ క్రమంలోనే తాజాగా ఎథెన్స్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బెస్ట్ ఫిల్మ్ అవార్డును కైవసం చేసుకుంది హాయ్ నాన్న. మార్చి 2024 ఎడిషన్‌లో హాయ్ డాడీ సినిమా బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా నిలిచింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ramdev Baba: ఇంకెప్పుడూ ఇలా చేయను.. క్షమించండి
Anjali: ఉగాది పచ్చడి తిన్నాకే ఏ పనైనా..
విచిత్ర సంఘటన.. ఉగాది రోజు పాముల రూపంలో ముగురమ్మల దర్శనం
సిగరెట్లు తాగుతున్న మహిళలను చూశాడు !! సీన్ కట్ చేస్తే.. ఆ యువకుడు ??
అమెరికాలో అరుదైన దృశ్యం.. ఇలా జరిగిన సూర్య గ్రహణం ఇలా.. వీడియో ఇదిగో
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం