సిగరెట్లు తాగుతున్న మహిళలను చూశాడు !! సీన్ కట్ చేస్తే.. ఆ యువకుడు ??
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో దారుణం జరిగింది. ఇద్దరు మహిళలు ఓ పాన్‌షాప్ వద్ద సిగరెట్ తాగుతుండగా చూసిన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఘటనకు సంబంధించి ఇద్దరు మహిళలను, మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. రంజీత్ రాథోడ్ శనివారం రాత్రి నాగ్‌పూర్ మహాలక్ష్మినగర్‌లో ఓ పాన్‌షాపులో సిగరెట్లు కొనేందుకు వెళ్లాడు. ఆ సమయంలో అక్కడ జేశ్రీ పండారే, సవిత సయారే సిగరెట్లు తాగుతూ కనిపించారు.
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో దారుణం జరిగింది. ఇద్దరు మహిళలు ఓ పాన్‌షాప్ వద్ద సిగరెట్ తాగుతుండగా చూసిన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఘటనకు సంబంధించి ఇద్దరు మహిళలను, మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. రంజీత్ రాథోడ్ శనివారం రాత్రి నాగ్‌పూర్ మహాలక్ష్మినగర్‌లో ఓ పాన్‌షాపులో సిగరెట్లు కొనేందుకు వెళ్లాడు. ఆ సమయంలో అక్కడ జేశ్రీ పండారే, సవిత సయారే సిగరెట్లు తాగుతూ కనిపించారు. దీంతో అతడు వారిని తదేకంగా చూశాడు. దాంతో వారు అతడిని కోపంగా చూశారు. అంతటితో ఆగక ఓ మహిళ రాథోడ్ ముఖంపై సిగరెట్ పొగ ఊదింది. దీంతో అతడు వీడియో తీయడం ప్రారంభించాడు. ఇది వారి మధ్య గొడవకు కారణమైంది. అది మరింత ముదరడంతో మహిళలు తమ స్నేహితులైన ఆకాశ్ రౌత్, జీతూ జాదవ్‌లకు ఫోన్ చేసి వెంటనే రావాలని కోరారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమెరికాలో అరుదైన దృశ్యం.. ఇలా జరిగిన సూర్య గ్రహణం ఇలా.. వీడియో ఇదిగో
అమెరికాలో కిడ్నాప్‌కు గురైన హైదరాబాదీ మృతి.. ఇది పదకొండవ మరణం
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్‌నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

