Anjali: ఉగాది పచ్చడి తిన్నాకే ఏ పనైనా..
‘ గీతాంజలి’ సినిమాతో ప్రేక్షకుల్ని కాస్త భయపెడుతూనే కడుపుబ్బా నవ్వించింది అంజలి. ఇప్పుడామె ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ అంటూ మరోసారి అలరించేందుకు సిద్ధమైంది. శివ తుర్లపాటి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని కోన వెంకట్ నిర్మించారు. ఇది ఏప్రిల్ 11న థియేటర్లలోకి రానుంది. తాజాగా చిత్ర విశేషాలను పంచుకుంది అంజలి. తనకు ఉగాది పండగన్నా.. ఉగాది పచ్చడన్నా చాలా ఇష్టమని అంది అంజలి. అమ్మమ్మ వాళ్ల ఊళ్లో ఉన్నప్పుడు పండగ బాగా చేసుకునే వాళ్లమనీ ఉదయాన్నే నిద్రలేచి..
‘ గీతాంజలి’ సినిమాతో ప్రేక్షకుల్ని కాస్త భయపెడుతూనే కడుపుబ్బా నవ్వించింది అంజలి. ఇప్పుడామె ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ అంటూ మరోసారి అలరించేందుకు సిద్ధమైంది. శివ తుర్లపాటి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని కోన వెంకట్ నిర్మించారు. ఇది ఏప్రిల్ 11న థియేటర్లలోకి రానుంది. తాజాగా చిత్ర విశేషాలను పంచుకుంది అంజలి. తనకు ఉగాది పండగన్నా.. ఉగాది పచ్చడన్నా చాలా ఇష్టమని అంది అంజలి. అమ్మమ్మ వాళ్ల ఊళ్లో ఉన్నప్పుడు పండగ బాగా చేసుకునే వాళ్లమనీ ఉదయాన్నే నిద్రలేచి.. స్నానం చేసి.. కొత్త బట్టలు వేసుకుని.. పూజ చేసుకొని.. ఉగాది పచ్చడి తిన్నాక గానీ ఏదీ ముట్టుకునే వాళ్లం కాదనీ చెప్పింది. ఇప్పటికీ ఇంట్లో అదే పద్ధతి పాటిస్తామనీ పండగ రోజు ఇంట్లో తనే స్వయంగా పూజ చేసి ఉగాది పచ్చడి చేస్తాననీ ఇప్పుడీ ఉగాదికి ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’తో ప్రేక్షకుల ముందుకొస్తున్నందుకు ఆనందంగా ఉందనీ సినిమా కూడా ఉగాది పచ్చడిలాగే అన్ని రుచులు కలగలిసిన చిత్రమనీ హారర్, కామెడీ సహా అన్ని భావోద్వేగాలు ఉంటాయని తెలిపింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విచిత్ర సంఘటన.. ఉగాది రోజు పాముల రూపంలో ముగురమ్మల దర్శనం
సిగరెట్లు తాగుతున్న మహిళలను చూశాడు !! సీన్ కట్ చేస్తే.. ఆ యువకుడు ??
అమెరికాలో అరుదైన దృశ్యం.. ఇలా జరిగిన సూర్య గ్రహణం ఇలా.. వీడియో ఇదిగో
అమెరికాలో కిడ్నాప్‌కు గురైన హైదరాబాదీ మృతి.. ఇది పదకొండవ మరణం
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

