Pushpa02: లైక్స్‌లో ఐకాన్ స్టార్ ఆల్ టైం రికార్డ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆల్ టైం రికార్డ్స్ క్రియేట్ చేశాడు. రీసెంట్గా రిలీజ్ అయిన పుష్ప ది రూల్ టీజర్‌తో.. ఈ ఫీట్ సాధించారు. యూట్యూబ్లో టీజర్ రిలీజ్ అయిన జస్ట్ 101 మినెట్స్‌లోనే 500కె లైక్స్ వచ్చేలా చేసుకున్నాడు. ఫాస్టెస్ట్ 500 కె లైక్డ్ టీజర్‌గా.. యూట్యూబ్ హిస్టరీలో ఆల్ టైం రికార్డ్ కెక్కారు బన్నీ.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Manjummel Boys: బాక్సాఫీస్ దగ్గర జోరుగా.. మంజుమ్మల్ బాయ్స్
Hi Nanna: వావ్!! నాని సినిమాకు.. ఇంటర్నేషనల్ అవార్డ్
Ramdev Baba: ఇంకెప్పుడూ ఇలా చేయను.. క్షమించండి
వైరల్ వీడియోలు
Latest Videos