ఇంటర్నేషనల్ స్థాయికి చేరిన ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ మేనియా
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై ప్రేక్షకులను మెప్పించింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ముందుగా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నా... ఆ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించడంతో సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు మాస్ అవతార్ లో స్క్రీన్ మీద సందడి చేస్తుంటే ఫ్యాన్స్ ఈలలు గోలలతో దుమ్మురేపారు. గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబుకు జోడీగా శ్రీలీల నటించింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై ప్రేక్షకులను మెప్పించింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ముందుగా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నా… ఆ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించడంతో సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు మాస్ అవతార్ లో స్క్రీన్ మీద సందడి చేస్తుంటే ఫ్యాన్స్ ఈలలు గోలలతో దుమ్మురేపారు. గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబుకు జోడీగా శ్రీలీల నటించింది. ఈ సినిమాలో కుర్చీ మడత పెట్టి సాంగ్ ఓ ఊపు ఊపేసింది. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరినీ ఈ సాంగ్ కట్టిపడేసింది. ఈ పాటపై వచ్చిన రీల్స్‌తో సోషల్ మీడియా దద్దరిల్లి పోయింది. సినిమా వచ్చి నెలలు గడుస్తున్న కూడా ఇప్పటికీ ఈ పాట వినిపిస్తూనే ఉంది. దేశవ్యాప్తంగా ఈ సాంగ్ క్రేజ్‌ను సొంతం చేసుకోవడం విశేషం. చాలామంది సెలబ్రెటీలు కూడా ఈ పాటకు స్టెప్పులేసి నెట్టింట పెట్టారు. ఇప్పుడు కుర్చీ మడతపెట్టి సాంగ్ క్రేజ్ అంతర్జాతీయ స్థాయికి పాకింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శ్రీలీలకు వచ్చిన బంపర్ ఛాన్స్ కొట్టేసిన మిమిత
బ్యాడ్ లక్.. గల్లంతైన.. హీరోయిన్ హాలీవుడ్ ఛాన్స్
షాకింగ్ న్యూస్.. వంగా డైరెక్షన్లో.. మైకేల్ జాక్సన్ బయోగ్రఫి ఫిల్మ్
TOP 9 ET News: సలార్ Vs పుష్ప మొదలైన రికార్డుల గోల | హీరోగా ఎంట్రీ ఇస్తున్న ప్రభాస్ తమ్ముడు
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
మంచుకొండల్లో అద్భుతం.. జోజి లా సొరంగం!
వీడియోలో బంగారం చూపించిన యూట్యూబర్.. చోరీ చేసిన దొంగలు..!
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్.. పూర్వ విద్యార్థి వీడియో
మొక్కలు సహాయం కోసం అరుస్తాయా?

