శ్రీలీలకు వచ్చిన బంపర్ ఛాన్స్ కొట్టేసిన మిమిత
ఫిల్మ్ మార్కెట్లోకి ఓ కొత్త హీరోయిన్ వస్తే.. ఇంకో హీరోయిన్ ఫిల్మ్ ఛాన్స్ ఏదో సందర్భంలో గల్లంతవుతుంది. ఇప్పుడు శ్రీలీల విషయంలోనూ ఇదే జరిగింది! తన కంటే ముందే టాలీవుడ్‌లో సక్సెస్ కొట్టిన కృతి షెట్టి ఛాన్స్‌ను.. తను పట్టేసినట్టే.. ఇప్పుడు మమిత బైజు కూడా శ్రీలీల బంపర్ ఆఫర్ను క్యాచ్ చేసింది. ఇదే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో తెగ నడుస్తోంది. ఎస్ ! కృతి షెట్టికి వరుస ప్లాపులు రావడంతో.. తన సినిమాల్లో చాలా వరకు హీరోయిన్‌గా రీప్లేస్ అయిన శ్రీలీల..
ఫిల్మ్ మార్కెట్లోకి ఓ కొత్త హీరోయిన్ వస్తే.. ఇంకో హీరోయిన్ ఫిల్మ్ ఛాన్స్ ఏదో సందర్భంలో గల్లంతవుతుంది. ఇప్పుడు శ్రీలీల విషయంలోనూ ఇదే జరిగింది! తన కంటే ముందే టాలీవుడ్‌లో సక్సెస్ కొట్టిన కృతి షెట్టి ఛాన్స్‌ను.. తను పట్టేసినట్టే.. ఇప్పుడు మమిత బైజు కూడా శ్రీలీల బంపర్ ఆఫర్ను క్యాచ్ చేసింది. ఇదే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో తెగ నడుస్తోంది. ఎస్ ! కృతి షెట్టికి వరుస ప్లాపులు రావడంతో.. తన సినిమాల్లో చాలా వరకు హీరోయిన్‌గా రీప్లేస్ అయిన శ్రీలీల.. ఇప్పుడు తనే ఓ క్రేజీ హీరో సినిమా నుంచి మమిత కారణంగా రీప్లేస్ అయ్యారట. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబోలో తెరకెక్కే సినిమాలో మొదట హీరోయిన్‌గా శ్రీలీలను అనుకున్నారట. కానీ ఈమె డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో.. ఇప్పుటి వరకు కాస్త వెయిట్ చేసే ధోరణిలో ఉన్నారట మేకర్స్. కానీ రీసెంట్గా ప్రేమలు సినిమాతో మమిత తెలుగు ఆడియెన్స్‌ను ఫిదా చేయడంతో.. తాజాగా తమ వెయిటింగ్ నిర్ణయాన్ని మార్చుకున్నారట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బ్యాడ్ లక్.. గల్లంతైన.. హీరోయిన్ హాలీవుడ్ ఛాన్స్
షాకింగ్ న్యూస్.. వంగా డైరెక్షన్లో.. మైకేల్ జాక్సన్ బయోగ్రఫి ఫిల్మ్
TOP 9 ET News: సలార్ Vs పుష్ప మొదలైన రికార్డుల గోల | హీరోగా ఎంట్రీ ఇస్తున్న ప్రభాస్ తమ్ముడు
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

