బ్యాడ్ లక్.. గల్లంతైన.. హీరోయిన్ హాలీవుడ్ ఛాన్స్
ఇప్పటికే తమిళ్ అండ్ తెలుగులో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న శృతి హాసన్.. ఆ మధ్య హాలీవుడ్‌లోనూ హీరోయిన్ గా వెళుతున్నట్టు చెప్పారు. కానీ ఇప్పుడు మిన్నకున్నారు. ఆ హాలీవుడ్ ప్రాజెక్ట్ నుంచి బయటికి వచ్చారనే టాక్‌తో కోలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతున్నారు. 'అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్' అనే నవల ఆధారంగా.. హాలీవుడ్ డైరెక్టర్ ఫిలిప్ జాన్.. 'చెన్నై స్టోరీ' చిత్రానికి మొదలెట్టారు. ఈ హాలీవుడ్ చిత్రంలో సమంతా రూత్ ప్రభుని మొదట హీరోయిన్ గా ఎంపిక చేశారు.
ఇప్పటికే తమిళ్ అండ్ తెలుగులో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న శృతి హాసన్.. ఆ మధ్య హాలీవుడ్‌లోనూ హీరోయిన్ గా వెళుతున్నట్టు చెప్పారు. కానీ ఇప్పుడు మిన్నకున్నారు. ఆ హాలీవుడ్ ప్రాజెక్ట్ నుంచి బయటికి వచ్చారనే టాక్‌తో కోలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతున్నారు. ‘అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్’ అనే నవల ఆధారంగా.. హాలీవుడ్ డైరెక్టర్ ఫిలిప్ జాన్.. ‘చెన్నై స్టోరీ’ చిత్రానికి మొదలెట్టారు. ఈ హాలీవుడ్ చిత్రంలో సమంతా రూత్ ప్రభుని మొదట హీరోయిన్ గా ఎంపిక చేశారు. దర్శకుడితో సామ్ దిగిన ఫోటో కూడా వైరల్‌గా మారింది. అయితే ఆ ప్రాజెక్ట్ నుంచి సమంత బయటకు వచ్చేసింది. దీంతో ఆ తర్వాత శృతి హాసన్‌ని ఎంపిక చేశారు ఈ మేకర్స్. ఆ తరువాత శృతి హాసన్ ‘చెన్నై స్టోరీ’ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంది. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి శృతి హాసన్ తప్పుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. లేదు లేదు మేకర్సే తప్పించారనే ఇంకో టాక్ కూడా ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. కానీ ఏది ఏమైనా.. ఈ టాక్ అండ్ న్యూస్‌కు సంబంధించిన క్లారిటీ కావాలన్నది శృతి ఫ్యాన్స్ కామెంట్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
షాకింగ్ న్యూస్.. వంగా డైరెక్షన్లో.. మైకేల్ జాక్సన్ బయోగ్రఫి ఫిల్మ్
TOP 9 ET News: సలార్ Vs పుష్ప మొదలైన రికార్డుల గోల | హీరోగా ఎంట్రీ ఇస్తున్న ప్రభాస్ తమ్ముడు
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

