Nita Ambani: కొత్త లగ్జరీ కారు కొన్న నీతా అంబానీ.. ధర ఎంతో తెలుసా ??
అంబానీస్ ఫ్యామిలీ అంటనే లగ్జరీకి పెట్టింది పేరు. ప్రపంచ బిలియనీర్, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్మన్ నీతా అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె ధరించే వస్త్రాలు, నగలు, వాచ్‌లు, విలాసవంతమైన బ్యాగులు నుంచి చెప్పులు, లిప్‌స్టిక్ కలెక్షన్ల దాకా ప్రతీదీ ప్రత్యేకమే. ఇంక కార్ల గురించి వేరే చెప్పాలా! ఇప్పటికే వీరి కాంపౌండ్‌లో ఎన్నో లగ్జరీ కార్లు ఉన్నాయి.
అంబానీస్ ఫ్యామిలీ అంటనే లగ్జరీకి పెట్టింది పేరు. ప్రపంచ బిలియనీర్, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్మన్ నీతా అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె ధరించే వస్త్రాలు, నగలు, వాచ్‌లు, విలాసవంతమైన బ్యాగులు నుంచి చెప్పులు, లిప్‌స్టిక్ కలెక్షన్ల దాకా ప్రతీదీ ప్రత్యేకమే. ఇంక కార్ల గురించి వేరే చెప్పాలా! ఇప్పటికే వీరి కాంపౌండ్‌లో ఎన్నో లగ్జరీ కార్లు ఉన్నాయి. తాజాగా నీతా మరో ఖరీదైన కారును సొంతం చేసుకున్నారు. స్పెషల్ కస్టమైజ్డ్ రోజ్ క్వా ర్ట్జ్ లగ్జరీ రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII EWB సెడాన్‌ను కొనుగోలు చేశారు. బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ ఫ్లాగ్షిప్ మోడల్ కారు ఇది. నీతా అంబానీ కారుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇండియాలోనే మొట్టమొదటి అత్యంత లగ్జరీకారుగా దీనిని భావిస్తున్నారు. దీని స్టాండర్డ్ మోడల్ ధర దాదాపు రూ.12 కోట్లు. కస్టమైజ్డ్ స్పెషల్కారుకావడంతో దీనిధర మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇంటర్నేషనల్ స్థాయికి చేరిన ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ మేనియా
శ్రీలీలకు వచ్చిన బంపర్ ఛాన్స్ కొట్టేసిన మిమిత
బ్యాడ్ లక్.. గల్లంతైన.. హీరోయిన్ హాలీవుడ్ ఛాన్స్
షాకింగ్ న్యూస్.. వంగా డైరెక్షన్లో.. మైకేల్ జాక్సన్ బయోగ్రఫి ఫిల్మ్
TOP 9 ET News: సలార్ Vs పుష్ప మొదలైన రికార్డుల గోల | హీరోగా ఎంట్రీ ఇస్తున్న ప్రభాస్ తమ్ముడు
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!
అడ్డంగా దొరికిపోయిన చైన్ స్నాచర్లు..ఆ తర్వాత ఊహించని సీన్
నడిరోడ్డుపై బోల్తాపడిన భారీ కంటైనర్.. తృటిలో తప్పిన బైకర్!
గోల్డ్ షాప్‌లో మహిళల చేతివాటం.. రూ.45 లక్షల విలువైన బంగారం మాయం
నీటిలో చిక్కుకున్న ఐదుగురిని రక్షించిన పోలీసులు!
ఏంట్రా ఇలా ఉన్నారు.. AIతో చావును కూడా మోసం చేశాడు..
పరుగెత్తి గెలిచింది కానీ.. నిరాశే ఎదురైంది!

