Manjummel Boys: OTTలోకి వచ్చేస్తోన్న 200 కోట్ల మూవీ…
మలయాళంలో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై సంచలనాలు సృష్టించిన సినిమా మంజుమెల్ బాయ్స్. ట్రేడ్ నిపుణులను కూడా ఆశ్చర్యపరుస్తూ ఈ సినిమా ఏకంగా 200 కోట్లుకు పైగా వసూళ్లను రాబట్టిందీ. మలయాళంలో ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన మంజుమెల్ బాయ్స్ ఇటీవలే తెలుగు రాష్ట్రాల్లో కూడా విడుదలైంది. ఏప్రిల్ 6న విడుదలైన ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఇక్కడ కూడా అంచనాలకు మించి కలెక్షన్లను రాబడుతోంది.
మలయాళంలో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై సంచలనాలు సృష్టించిన సినిమా మంజుమెల్ బాయ్స్. ట్రేడ్ నిపుణులను కూడా ఆశ్చర్యపరుస్తూ ఈ సినిమా ఏకంగా 200 కోట్లుకు పైగా వసూళ్లను రాబట్టిందీ. మలయాళంలో ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన మంజుమెల్ బాయ్స్ ఇటీవలే తెలుగు రాష్ట్రాల్లో కూడా విడుదలైంది. ఏప్రిల్ 6న విడుదలైన ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఇక్కడ కూడా అంచనాలకు మించి కలెక్షన్లను రాబడుతోంది. ఈ న్యూస్‌తో తెలుగు ఫిల్మ్ లవర్స్‌లో కూడా ముంజుమెల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ పై క్యూరియాసిటీ పెరిగింది. అయిత థియేట్రికల్ రిలీజులు ఉండడంతో అంతకంతకూ ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ఆలస్యమవుతోంది. గత కొన్ని రోజులుగా ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వస్తుందంటూ ప్రచారం జరిగింది. అయితే అదేమీ జరగలేదు. అయితే ఇప్పుడు ముంజుమెల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ డేట్ పై మళ్లీ బజ్ వచ్చింది. ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు ఎప్పుడు రానుందో సమాచారం బయటికి వచ్చింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

