మోమోస్ హెల్పర్‌కు ₹25 వేలు జీతం.. యాడ్ పై నెట్టింట కామెంట్స్
ఉద్యోగ యాడ్‌లు ఈ మధ్య వైరల్‌గా మారడం చూస్తున్నాం. ఉద్యోగ అర్హతకు సంబంధించిన నిబంధనలు, షరతులు, జీతం.. ఇలా ఏదో ఒక అంశం నిత్యం చర్చకు వస్తున్నాయి. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. తాజాగా అలాంటిదే ఓ పోస్ట్ వైరల్‌గా మారింది. మోమో షాప్‌లో పని చేసేందుకు హెల్పర్ కావాలంటూ ఓ షాప్ ప్రకటన ఇచ్చింది. జీతం 25 వేల రూపాయలని బోర్డుపై రాసింది. మోమోస్ షాప్ లో పని చేయడానికి అంత వేతనం ఆఫర్ చేస్తూ హిందీలొ స్క్రిప్ట్ ఉన్న ప్రకటన అటువైపుగా వెళ్లే పలువురిని ఆకట్టుకుంటుంది.
ఉద్యోగ యాడ్‌లు ఈ మధ్య వైరల్‌గా మారడం చూస్తున్నాం. ఉద్యోగ అర్హతకు సంబంధించిన నిబంధనలు, షరతులు, జీతం.. ఇలా ఏదో ఒక అంశం నిత్యం చర్చకు వస్తున్నాయి. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. తాజాగా అలాంటిదే ఓ పోస్ట్ వైరల్‌గా మారింది. మోమో షాప్‌లో పని చేసేందుకు హెల్పర్ కావాలంటూ ఓ షాప్ ప్రకటన ఇచ్చింది. జీతం 25 వేల రూపాయలని బోర్డుపై రాసింది. మోమోస్ షాప్ లో పని చేయడానికి అంత వేతనం ఆఫర్ చేస్తూ హిందీలొ స్క్రిప్ట్ ఉన్న ప్రకటన అటువైపుగా వెళ్లే పలువురిని ఆకట్టుకుంటుంది. షాపుకి తగిలించిన బోర్డును చూసి అమృతా సింగ్ అనే యూజర్ సోషల్ మీడియాలో ఈ ప్రకటనను పోస్ట్ చేసింది. ఈ రోజుల్లో కాలేజీల నుంచి బయటకొచ్చిన ఫ్రెషర్లకు కూడా ఇంత జీతం లేదు అంటూ రాసుకొచ్చింది. ఆమె అభిప్రాయంతో ఏకీభవిస్తూ చాలా మంది కామెంట్లు పెట్టారు. ‘వెంటనే ఈ జాబ్‌కు అప్లయ్ చేసేయాలి’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అందరినీ ఆకట్టుకుంటున్న మోదీ చాయ్.. షాపు ముందు క్యూకడుతున్న జనం
Nita Ambani: కొత్త లగ్జరీ కారు కొన్న నీతా అంబానీ.. ధర ఎంతో తెలుసా ??
ఇంటర్నేషనల్ స్థాయికి చేరిన ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ మేనియా
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

