రెండేళ్లకే హీరోయిన్ ప్రేమ పెటాకులు..
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఫాంలో ఉన్న హీరోయిన్లలో అనన్య పాండే ఒకరు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈబ్యూటీ.. నిత్యం ఏదోక విషయంతో వార్తల్లో నిలుస్తుంటుంది. సినిమాలు లేదా వ్యక్తిగత విషయాలతో నెట్టింట ఆమె పేరు మారుమోగుతుంది. అయితే గత కొన్ని రోజులుగా ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్‌తో ప్రేమలో ఉన్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. చాలారోజులుగా వీరిద్దరు కలిసి ఈవెంట్స్, రెస్టారెంట్స్, పార్టీలలో కనిపిస్తున్నారు.
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఫాంలో ఉన్న హీరోయిన్లలో అనన్య పాండే ఒకరు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈబ్యూటీ.. నిత్యం ఏదోక విషయంతో వార్తల్లో నిలుస్తుంటుంది. సినిమాలు లేదా వ్యక్తిగత విషయాలతో నెట్టింట ఆమె పేరు మారుమోగుతుంది. అయితే గత కొన్ని రోజులుగా ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్‌తో ప్రేమలో ఉన్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. చాలారోజులుగా వీరిద్దరు కలిసి ఈవెంట్స్, రెస్టారెంట్స్, పార్టీలలో కనిపిస్తున్నారు. దీంతో వీరి డేటింగ్ నిజమే అంటున్నారు. అయితే ఇప్పుడు వీరిద్దరు విడిపోయారంటూ బీటౌన్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో అనన్య పాండే, అదిత్య బ్రేకప్ పై సర్వత్రా చర్చ జరుగుతోంది,. రెండేళ్లలోనే వీరి ప్రేమాయణం ముగిసిందని రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. ఇందుకు కారణం అనన్య తన ఇన్ స్టాలో పెట్టిన ఎమోషనల్ పోస్ట్. నిజంగా నీది అయితే తప్పక నీ వద్దకు వస్తుంది.. లేదంటే ఎప్పటికీ నువ్వు పొందలేవు అంటూ ఇంగ్లీష్ కోట్ షేర్ చేసింది అనన్య. దీంతో వీరి బ్రేకప్ రూమర్స్ తెరపైకి వచ్చాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Aishwarya Rajinikanth: పిల్లలు నాకే కావాలి.. ధనుష్‌కు షాక్ ఇచ్చిన ఐశ్వర్య
Spirit: ‘స్పిరిట్’ ఫస్ట్ డే కలెక్షన్స్ రూ.150 కోట్లు పక్కా..
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

